Browsing Tag

Updates

AP Govt : ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసిన ఎన్డీఏ సర్కార్

AP Govt : ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలైంది. శనివారం ఉదయం నామినేటెడ్ పదవుల సెకెండ్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
Read more...

AP CID : మదనపల్లి ఫైళ్ల దహనం కేసు ఇన్వెస్టిగేషన్ లో దూకుడు పెంచిన సీఐడీ

AP CID : మదనపల్లి సబ్‌ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.
Read more...

Donald Trump : ట్రంప్ చంపేందుకు ప్రయత్నించి పట్టుబడిన ఇద్దరు దుండగులు

Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ చేసిన కుట్ర విఫలమైందని అమెరికా న్యాయ శాఖ తెలిపింది.
Read more...

KL Rahul : ఇండియా క్రికెట్ లవర్స్ ను మరోసారి నిరాశపరిచిన కేఎల్ రాహుల్

KL Rahul : న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో ఇంటా బయట తీవ్ర విమర్శల పాలవుతోంది భారత్. సొంతగడ్డపై బెబ్బులి లాంటి టీమిండియా ఇంత దారుణంగా ఓడటంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Read more...

Elon Musk : ఎలాన్ మస్క్ మాటతో భారత్,కెనడా మధ్య చల్లబడ్డ మాటల యుద్ధం

Elon Musk : ఎలాన్ మస్క్.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరిది. వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్న మస్క్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా అవతరించారు.
Read more...

Perni Nani : ఎమ్మెల్సీ ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ

Perni Nani : ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మాజీ మంత్రి పేర్నినాని ప్రకటించారు.
Read more...

Dhruv Jurel : మరోసారి ఆసీస్ ఆటగాళ్లపై తన సత్తా చాటిన ‘ధృవ్ జురెల్’

Dhruv Jurel : న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా.. తదుపరి జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read more...

Deputy CM Pawan : వాలంటీర్ వ్యవస్థ రద్దుపై ఓ సంచలన ప్రకటన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం

Deputy CM Pawan : వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు.
Read more...