Browsing Tag

Updates

Minister Kondapalli : న్యూయార్క్ ప్రముఖులను కలిసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Minister Kondapalli : అమెరికా పర్యటనలో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి పర్యటన సాగుతోంది.
Read more...

Minister Satyakumar : జగన్ కు ఆ విషయంలో శిక్ష తప్పదంటున్న మంత్రి సత్యకుమార్

Minister Satyakumar : తిరుమల లడ్డూని కల్తీ చేసి వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

Puri Jagannath Temple : తిరుమల లడ్డు కల్తీతో పూరి జగన్నాథ్ ఆలయ సిబ్బంది కీలక ఉత్తర్వులు

Puri Jagannath : తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది.
Read more...

Muhammad Yunus : అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ అయిన ముహమ్మద్ యూనస్

Muhammad Yunus : దేశ పునర్‌ నిర్మాణంలో సహాయపడతామని బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు.
Read more...

MP Avinash Reddy : అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు

MP Avinash Reddy : వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.
Read more...

CM Chandrababu : ఏపీలో మొదటి 99 మందితో నామినేటెడ్ అభ్యర్థులు వీరే

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేసింది. 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను మంగళవారం ప్రకటించింది.
Read more...

AP High Court : మాజీ ఎంపీ రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసుపై హైకోర్టు కీలక తీర్పు

AP High Court : అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Read more...

Buddha Venkanna : టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసిన బుద్ధ

Buddha Venkanna : టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..
Read more...

Haryana Elections : కాంగ్రెస్ కు హర్యానాలో మరో కొత్త తలనొప్పి..సీఎం రేసులో నేనంటే నేనంటున్న నేతలు

Haryana Elections : హర్యానాలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయం మరింత వేడెక్కుతోంది.
Read more...

Minister Anam : తిరుమల లడ్డూ కల్తీపై మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన ఆనం

Minister Anam : టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 100 రోజుల్లో అనేక మంచి కార్యక్రమాలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
Read more...