Gas Leak : సంచలనం సృష్టిస్తున్న గోదావరి గ్యాస్ లీకేజీ…భయాందోళనలో ప్రజలు
Gas Leak : గోదావరి నది నుంచి గ్యాస్ లీక్ కావడం కలకలం రేపుతోంది. యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరిలో ఓఎన్జీసీ సంస్థ గ్యాస్ పైప్ లైన్ వేసింది.
Read more...
Read more...
