Browsing Tag

vijayawada

Yogandhra 2025 : విజయవాడ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రైతన్నలు

Yogandhra 2025 : యోగాంధ్రాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాసోత్సవం జరుగుతోంది. ఈరోజు (శనివారం) నగరంలోని బీఆర్టీఎస్ రోడ్‌లో కలెక్టర్ లక్ష్మీ శా ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
Read more...

Posani Krishna Murali: పోసానికి మార్చి 20 వరకు రిమాండ్‌ విధించిన విజయవాడ కోర్టు

Posani Krishna Murali : వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకు రిమాండ్‌ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read more...

Dussehra : ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ హంస వాహన సేవ రద్దు

Dussehra : దసరా నవరాత్రులు శనివారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి రోజు నిర్వహించే దుర్గమ్మ వారి హంస వాహనం సేవను ప్రభుత్వం రద్దు చేసింది.
Read more...

Pawan Kalyan : బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

Pawan Kalyan : ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడవరోజు బుధవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
Read more...

Chandrababu Naidu: అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: వరదలతో పేదల బాధలు వర్ణణాతీతం. కొన్ని ఇళ్లల్లోకి పాములు, తేళ్లు వచ్చాయి. దీంతో వారందరికీ బాధ, భయం ఉంటుంది.
Read more...

Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్లు, హెలికాప్టర్లు డ్రోన్లతో ఆహారం సరఫరాకు ప్రయత్నాలు !

Vijayawada: లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి వీటి ద్వారా ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Read more...

Durgamma Ashadam Sare: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన ఆషాఢ సారె కార్యక్రమం !

Durgamma Ashadam Sare: ఇంద్రకీలాద్రిపై పవిత్ర ఆషాఢసారె కార్యక్రమం వైభవంగా ముగిసింది. దుర్గాదేవికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సారె పేరుతో రకరకాల కానుకలు అర్పించారు.
Read more...

Kesineni Nani: రాజకీయాలకు గుడ్‌ బై చెప్పిన కేశినేని నాని ! నానిపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు !

Kesineni Nani: విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూసిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
Read more...

CM YS Jagan : సీఎం జగన్‌ పై రాయితో దాడి ! కంటికి స్వల్ప గాయం !

CM YS Jagan: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడికి పాల్పడ్డాడు.
Read more...