Browsing Tag

Viral

Arvind Kejriwal : ఆప్ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల 2100 నగదు

Arvind Kejriwal : ‘‘కేజ్రీవాల్‌ కా గ్యారెంటీ’’ పేరుతో రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ సోమవారం విడుదల చేశారు.
Read more...

CM Chandrababu Slams : గత పాలకులు ఏపీని శ్రీలంక స్థితికి తీసుకొచ్చారు

CM Chandrababu : ఏపీలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ నివేదిక వివరించిందని అన్నారు.
Read more...

Waqf Board Bill : ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు ఆమోదం..విపక్షాలకు తిరస్కరణ

Waqf Board : వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలనకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ పలు సవరణలతో బిల్లుకు సోమవారంనాడు ఆమోదం తెలిపింది.
Read more...

Minister Ram Mohan Naidu : గుంటూరు పర్యటనలో కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Ram Mohan Naidu : వైసీపీ హయాంలో మంత్రులకు ఎలాంటి అధికారం లేదని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. బీసీల ధైర్యాన్ని చూపించి పార్లమెంటులో తాను గట్టిగా నిలబడ్డానని తెలిపారు.
Read more...

Bandi Sanjay Slams : కేంద్ర సంక్షేమ పథకాల పేర్ల జోలికి వస్తే ఖబడ్దార్

Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Read more...

Bihar CM Nitish Kumar : సీఎం తనయుడు రాజకీయ అరంగేట్రం పై కీలక అప్డేట్

Nitish Kumar : హోలీ తర్వాత ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వస్తారని.. ఆ మేరకు ముహుర్తం నిర్ణయించినట్లు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read more...

Minister Tummala : సోమవారం నాటికి ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు

Minister Tummala : ఈ ఏడాది రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు సాయం అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
Read more...

CM Revanth Reddy : రైతన్నల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేస్తుంది

CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అన్నదాతల కోసం వివిధ పథకాలను అమలు చేసిందని అన్నారు.
Read more...