Browsing Tag

Viral

CM Chandrababu : విజన్ 2047 డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

CM Chandrababu : అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలో సైతం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
Read more...

Minister Nimmala : పోలవరంపై వైసీపీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి నిమ్మల

Minister Nimmala : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ అవినీతి అసత్యాలకు పుట్టిన దినపత్రిక సాక్షి ప్రతినిత్యం పోలవరం పై విషం చిమ్ముతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

Minister Komatireddy : రైతు భరోసాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy : రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు.
Read more...

Minister Kollu Ravindra : విజన్ ఉన్న నాయకుడు బాబు రావడంతో ఏపీలో రూపురేఖలు మారుతున్నాయి

Kollu Ravindra : రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆలోచనకు అనుగుణంగా ఏపీ ఛాంబర్ నిర్వహించిన బిజినెస్ ఎక్స్‌పో ఎంతో అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
Read more...

Chandrababu Skill Case : చంద్రబాబు బెయిల్ రద్దుపై ధర్మాసనంలో విచారణ వాయిదా

Chandrababu : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది.
Read more...

TG Govt : దిలావల్పూర్ ఇథనాల్ కంపెనీ విచారణలో సంచలన అంశాలు

TG Govt : నిర్మల్ జిల్లా దిలావల్పూర్ ఇథనాల్ కంపనీ ఎపిసోడ్‌పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ కంపెనీకి అనుమతులు నిబంధనల ఉల్లంఘన వ్యవహారాలపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read more...

YS Bhaskar Reddy-SC : భాస్కర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ రద్దు చేస్తూ నోటీసులు జారీచేసిన ధర్మాసనం

YS Bhaskar Reddy : వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read more...

Minister Nara Lokesh : విద్యావ్యవస్థపై ఓ సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి లోకేష్

Nara Lokesh : ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేష్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Read more...

Minister Anagani : కళంకిత కార్పొరేటర్లు తప్ప మిగతా వాళ్ళు ముహూర్తం చూసుకుని రావచ్చు

Minister Anagani : కళంకిత కార్పొరేటర్లను పక్కన పెట్టి, తక్కినవారిని పార్టీలో చేర్చుకునేందుకు అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపినట్టు తెలిసింది.
Read more...