Browsing Tag

Viral

KTR Case : మాజీ మంత్రి కేటీఆర్ పై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది.
Read more...

Minister Raja Narasimha : యూపీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం పై విచారం వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి

Raja Narasimha : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
Read more...

MLA KTR : లగచర్ల ఘటనపై చర్లపల్లి జైలు కెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్

KTR : వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Read more...

Deputy CM Pawan : మహారాష్ట్రలోని తన ప్రచార బలం చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Deputy CM Pawan : అందరి అంచనాలకు అనుగుణంగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం దిశగా సాగుతోంది.
Read more...

CM Eknath Shinde : మహారాష్ట్ర ఎన్నికల విజయంపై స్పందించిన సీఎం ఏక్ నాథ్ షిండే

Eknath Shinde : మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Sinde) ధన్యవాదాలు తెలిపారు. కూటమికి ఓట్లు వేసి గెలిపించిన రైతులు, యువతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Read more...

Minister Bandi Sanjay : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ సర్కార్ పై భగ్గుమన్న కేంద్రమంత్రి

Bandi Sanjay : తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ డబ్బులు పంపిందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

Priyanka Gandhi : వయనాడ్ లో ఎన్నికల కౌంటింగ్ లో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.
Read more...

Rahul Gandhi : వాయు కాలుష్య సంక్షోభం పై ప్రతి ఎంపీ చర్చించాల్సిన బాధ్యత ఉంది

Rahul Gandhi : ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం జాతీయ విపత్తని, ఒకరిపై మరొకరు రాజకీయ నిందారోపణలు చేసుకోకుండా కలిసికట్టుగా దీనికి పరిష్కారం కనుగొనాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
Read more...