Browsing Tag

Viral

BRS Protest : బీఆర్ఎస్ గిరిజన రైతు మహాధర్నాకు అనుమతించిన హైకోర్టు

BRS : మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది.
Read more...

Adani Group : అవినీతి ఆరోపణలపై స్పందించిన అదానీ సంస్థ

Adani Group : అదానీ గ్రూప్ అమెరికాలో నమోదు అయిన కేసులపై అధికారికంగా స్పందించింది. సంస్థపై వచ్చిన ఆరోపణలను అది తీవ్రంగా ఖండిస్తూ, అవి నిరాధారమైనవి మాత్రమే అన్నారు.
Read more...

MLA Harish Rao : తెలంగాణ సర్కార్ పాలనపై భగ్గుమన్న మాజీ మంత్రి

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ఘాటు విమర్శలు చేశారు.గురువారం అందోల్ మండలం మాసాన్ పల్లీ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో హరీష్‌రావు పాల్గొన్నారు.
Read more...

Rahul Gandhi : అదానీ అరెస్ట్ అయితే గని మోదీ అక్రమాలు బయటకు రావు

Rahul Gandhi : గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టులు అదానీకే ఏ విధంగా దక్కుతాయని ఆయన ప్రశ్నించారు.
Read more...

Deputy CM Bhatti : ఎందరు ఎన్ని కుట్రలు చేసిన కులగణన చేసి చూపిస్తాం

Deputy CM Bhatti : కుల గణనపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన అడ్డుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Read more...

KTR : వరుస ట్వీట్లతో అధికార పార్టీకి గుబులు పుట్టిస్తున్న కేటీఆర్

KTR : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ మంత్రి.
Read more...

Minister Nara Lokesh : ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అన్నదే ఎన్డీయే సర్కార్ లక్ష్యం

Nara Lokesh : ఒకే రాష్ట్రం ఓకే రాజధాని అన్న నినాదం కూటమి ప్రభుత్వానిదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు.
Read more...

TG High Court : జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి విచారణను వాయిదా వేసిన కోర్టు

TG High Court : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది.
Read more...

KTR Vs CM Revanth : కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమంటున్న సీఎం రేవంత్ రెడ్డి

KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వేములవాడలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు.
Read more...