Browsing Tag

Viral

IAS Shikha : రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు బదిలీ అయిన ఐఏఎస్ శిఖా

IAS Shikha : రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సి.శిఖా కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. కేంద్ర పౌర ఆహార సరఫరాల శాఖ జాయింట్‌ కార్యదర్శిగా వెళ్ళనున్నారు.
Read more...

CM Siddaramaiah : తప్పుడు కేసులతో నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు

CM Siddaramaiah : తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారని, నేను 40ఏళ్ల క్రితమే మంత్రిని అయ్యానని, 14 ఇంటి స్థలాలకోసం ఎందుకు తప్పు చేస్తానని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు.
Read more...

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఎదుట హాజరుకానున్న నకిరేకల్ ఎమ్మెల్యే

Phone Tapping : ఫోన్ టాపింగ్ కేసులో బిగ్ ట్వీస్టు నెలకొంది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రెండు నంబర్లు ట్యాప్ చేయించారు.
Read more...

Malkajgiri MLA : వక్ఫ్ బోర్డు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

Malkajgiri MLA : వక్ఫ్‌బోర్డు స్థలాన్నే కబ్జాల నుంచి కాపాడుకోలేని దుస్థితిలో వక్ఫ్‌బోర్డు పనిచేస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరెడ్డి ఆరోపించారు.
Read more...

MS Dhoni : మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నుంచి నోటీసులు

MS Dhoni : ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Read more...

Basara IIIT : బాసర ట్రిపుల్-ఐటీలో మరో విద్యార్థిని ‘స్వాతిప్రియా(17)’ ఆత్మహత్య

Basara IIIT : నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌-ఐటీలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఉజ్వల-రవీందర్‌ల కుమార్తె స్వాతిప్రియ(17) బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌-ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చుదువుతోంది.
Read more...

Kakani Govardhan : ఎమ్మెల్యే సోమిరెడ్డి పై అసత్య ఆరోపణలు కేసులో విచారణకు మాజీ మంత్రి

Kakani Govardhan : ముత్తుకూరు పోలీస్‌స్టేష్‌న్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, కార్టూన్లను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై కాకణిపై కేసు నమోదు అయ్యింది.
Read more...