Browsing Tag

Viral

PM Modi : 71000 మంది యువతకు ఉద్యోగ అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేసిన ప్రధాని

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కొత్తగా నియామకమైన 71,000 మందికి పైగా యువతకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు.
Read more...

UP Encounter : ఉత్తరప్రదేశ్ పిలిభిత్ ఎన్కౌంటర్ లో హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు

UP Encounter : ఉత్తరప్రదేశ్‌లోని పిలిభీత్‌లో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు.
Read more...

Chhattisgarh Maoist : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో ఇద్దరు యువకులను ఎత్తుకెళ్లిన మావోయిస్టులు

Chhattisgarh : బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణ ఘటనకు పాల్పడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు యువకులను హత్య చేశారు.
Read more...

Donald Trump : టెస్లా అధ్యక్షుడు ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేరు

Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి పాటుపడిన టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్.. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించనున్నారు.
Read more...

Mallikarjun Kharge : ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేయాలన్నదే కేంద్రం కుట్ర

Mallikarjun Kharge : ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో భారత ఎన్నికల సంఘం మార్పులు చేయడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు.
Read more...

Modi Kuwait Honor : ప్రధాని మోదీకి ‘గార్డ్ ఆఫ్ హానర్’ తో స్వాగతం పలికిన కువైట్ రాజు

Modi : కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం "ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్" పురస్కారాన్ని అదివారంనాడు అందజేశారు.
Read more...

Congo Incident : దక్షిణాఫ్రికా కాంగోలో పడవ బోల్తా పడి 38 మంది దుర్మరణం

Congo : దక్షిణాఫ్రికాలోని ఈశాన్య కాంగోలో బుసిరా నదిలో పడవ (ఫెర్రీ) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందారు. మరో 100 మంది గల్లంతయ్యారు.
Read more...