CM Mamata Banerjee: 25,753 మంది టీచర్ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
CM Mamata Banerjee : పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకమైన 25,753 మంది టీచర్ల , బోధనేతర సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.
Read more...
Read more...