Browsing Tag

YS Sharmila

YS Sharmila: దొంగ ఓట్ల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి – వైఎస్ షర్మిల

హర్యానాలో రెండు కోట్ల‌ ఓట్లు ఉంటే.. 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని.. ఎనిమిది మందికి ఒక దొంగ ఓటు చేర్చారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
Read more...

YS Sharmila: అన్నమయ్య ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం చూపాలి – వైఎస్ షర్మిల

YS Sharmila : గత వైసీపీ, నేటి కూటమి ప్రభుత్వాలు కలిసి అన్నమయ్య ప్రాజెక్టును ‘అనాథ ప్రాజెక్టు’గా మార్చాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.
Read more...

YS Sharmila : మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి – వైఎస్ షర్మిల

YS Sharmila : గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Read more...

YS Sharmila: వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ విద్యార్థులకు షర్మిల సంఘీభావం

YS Sharmila : వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మద్దతు తెలిపారు.
Read more...

YS Sharmila : తోబుట్టువునే వదలని జగన్ ప్రజలను ఎం గౌరవిస్తాడు

YS Sharmila : ఏపీ మహిళలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సజ్జల వ్యాఖ్యలను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు.
Read more...

YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దత్తుగా షర్మిల నిరహార దీక్ష

YS Sharmila : విశాఖలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల దీక్షా శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆమరణ నిరహార దీక్షకు దిగారు.
Read more...