YV Subba Reddy: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట విషాదం
YV Subba Reddy : వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైవీ తల్లి యర్రం పిచ్చమ్మ(85) సోమవారం తుదిశ్వాస విడిచారు.
Read more...
Read more...