MP Gopinath : పార్లమెంట్ లో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

2001, 2006, 2011లో హోసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోపీనాథ్....

MP Gopinath : తమిళనాడు కృష్ణగిరి ఎంపీ కె.గోపీనాథ్ మంగళవారం అసెంబ్లీలో తెలుగులో ప్రమాణం చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సీనియర్ ఎంపీ గోపీనాథ్ తెలుగు నేపథ్యం. క్రిష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన ఇతను తెలుగులోనే చదువుకున్నాడు.

MP Gopinath Oath..

2001, 2006, 2011లో హోసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోపీనాథ్.. తమిళనాడులో తెలుగు ప్రజల కోసం, తెలుగు భాషా సమస్యపై పోరాట యోధుడిగా పేరొందారు. తమిళనాడు అసెంబ్లీలో కూడా చాలాసార్లు తెలుగులో మాట్లాడారు. మాతృభాషాభిమానిగా పార్లమెంట్ లో తెలుగులో ప్రమాణం చేసిన గోపీనాథ్‌కు పలువురు తమిళ ఓకే సభ సభ్యులు అభినందనలు తెలిపారు.

Also Read : Anil Kumar Yadav : మాజీ మంత్రి పై చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!