GHMC Elections : గ్రేటర్లో పోస్టల్ ఓట్లు ఇలా వచ్చాయ్
GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. డివిజన్ల వారీగా వివిధ పార్టీలకు వచ్చిన పోస్టల్ ఓట్లు వివరాలు ఇలా ఉన్నాయి
బోయిన్పల్లి డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 8, బీజేపీ 7
హైదర్‌నగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1
భారతీనగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 4, టీఆర్ఎస్ 3
గచ్చిబౌలి డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 1, చెల్లనివి 2
వనస్థలిపురం డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 5, టీఆర్ఎస్ 2, నోటా 1
చంపాపేట్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1
సరూర్‌నగర్ డివిజన్లో ఇంకా ప్రారంభంకాని ఓట్ల లెక్కింపు
శేరిలింగంపల్లి డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 5, . బీజేపీ 3
లింగోజీగూడ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 5, కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 1
హస్తినాపురం డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 2
పటాన్చెరు డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1
కూకట్పల్లి డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 24, టీఆర్ఎస్ 21, టీడీపీ 2, నోటా 2
సూరారం డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 1, బీజేపీ 1, చెల్లనివి 2
గాజులరామారం డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 3, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1
అల్వాల్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 12, టీఆర్ఎస్ 6, నోటా1, చెల్లనివి 23
జీడిమెట్ల డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 6, టీఆర్ఎస్ 4, చెల్లనివి 1
సుభాష్‌నగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 9, బీజేపీ 3
కొండాపూర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 5
అల్లాపూర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 3
మూసాపేట్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 3, టీఆర్ఎస్ 2, టీడీపీ 1
ఫతేనగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 1
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 5, టీఆర్ఎస్ 2
బాలాజీనగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 4, టీఆర్ఎస్ 3
మన్సూరాబాద్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 8, టీఆర్ఎస్ 5
కవాడీగూడ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 10, టీఆర్ఎస్ 1, టీడీపీ 1
నాగోల్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1
కుత్బుల్లాపూర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 5, బీజేపీ 2
మాదాపూర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 2, టీఆర్ఎస్ 1
మియాపూర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1
హఫీజ్‌పేట డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 4
చందానగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 2, టీఆర్ఎస్ 1
మూసాపేట డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 15, టీఆర్ఎస్ 8, టీడీపీ 1
బాలానగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 5, బీజేపీ 2
జగద్గిరిగుట్ట డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): బీజేపీ 1, టీఆర్ఎస్ 1
కుత్బుల్లాపూర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 20, బీజేపీ 14

No comment allowed please