Telangana Congress : పీసీసీ చీఫ్ ప‌ద‌వికి ఉత్తమ్ రాజీనామా

Uttam kumar reddy resignation to PCC chief

TCongress : గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కి జ‌రిగి న‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప‌రాభ‌వం చెంద‌టంతో ఓట‌మి కి బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త‌న ప‌దివికి రాజీనామా చేసారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవ‌లం ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌లో రెండు చోట్లే విజయం సాధించింది. ఈ క్ర‌మంలోనే త‌న ప‌ద‌వికి రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపించ‌నున్న‌ట్టు ఉత్త‌మ్ మీడియాకు చెప్పారు.

No comment allowed please