Seeman : సీమాన్ కామెంట్స్ క‌ల‌క‌లం

వెన్ను పొడిచిన వాళ్ల‌కు ప్ర‌యారిటీ

Seeman : నామ్ త‌మిళ‌ర్ క‌ట్చి కోఆర్డినేట‌ర్ సీమాన్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. క్రైస్త‌వులు, ముస్లింలు సైతాన్ పిల్ల‌లంటూ ఆరోపించారు. మ‌ణిపూర్ స‌మ‌స్య‌ను ఖండించారు. కాంగ్రెస్ , డీఎంకేల‌కు ఓటు వేసినందు వ‌ల్ల దేశ వ్యాప్తంగా క్రైస్త‌వులు, ముస్లింలు కార‌ణ‌మ‌ని ఆరోపించారు సీమాన్.

Seeman Comments Viral

ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. అన్యాయ‌ల‌కు బాధ్య‌త వాళ్లే వ‌హించార‌ని స్ప‌ష్టం చేశారు. ఊమెన్ చాందీ ఎవ‌రు అంటూ ప్ర‌శ్నించారు. మైనార్టీలు డీఎంకే కూట‌మికి ఓటు వేసినందుకే సీమాన్(Seeman) విద్వేషాలు రెచ్చ‌గొట్టార‌ని పేర్కొన్నారు. మ‌తాన్ని నాశ‌నం చేస్తున్న‌ది ఆర్ఎస్ఎస్ అంటూ ఆరోపించారు సీమాన్.

అన్నాడీఎంకే వెన్ను పోటు పొడించిందని, దీనిని అధిగ‌మించే శ‌క్తి డీఎంకే కూట‌మికి ఉంద‌ని గ్ర‌హించిన మైనార్టీలు ఆ టీమ్ కే ఓటు వేస్తున్నారంటూ పేర్కొన్నారు. మైనార్టీల వ‌ల్ల ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ లేద‌ద‌న్నారు. అవినీతి ప‌రులు, లంచాలు తీసుకునే వారు దేవుని ఆగ్ర‌హానికి గుర‌వుతారంటూ పేర్కొన‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు 18 శాతం మైనార్టీ ఓట్ల‌ను పొందుతున్నారంటూ ఆరోపించారు సీమాన్. ఇలా జ‌రిగితే రాజ‌కీయ మార్పు ఎలా వ‌స్తుంద‌ని మీరు భావిస్తారంటూ ఎదురు ప్ర‌శ్నించారు.

Also Read : Amit Shah Focus : తెలంగాణ బీజేపీపై షా ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!