Aditi Shankar : అతిలోక సుందరిలా అతిధి శంకర్ వయ్యారాలు విందు
Aditi Shankar : అధితి శంకర్(Aditi Shankar). కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ ముద్దుల తనయ. ఈమే కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది. తమ అందంతో సోషల్ మీడియా షాక్ చేస్తుంది.
తన అందాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన అందం అభినయం ఏమాత్రం తీసేమోవు. చూడచక్కనైన అందం తనది.
తాజాగా అతిలోక సుందరిలా లెహంగాలో తన అందచందాలను అభిమానులతో పంచుకుంది. ఆ అందాలు యూత్ లో మంచి కిక్కెక్కించే లా ఉన్నాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : హాట్ హాట్ గా అందాలు ఆరబోసిన మృణాల్ ఠాకూర్