Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ తన అందంతో పిచ్చెక్కిస్తుంది తీసిన కొద్దిపాటి సినిమాలే అయినా జబర్దస్త్ తో పాటు వెండి తేర మీద కూడా మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ.
అలాగే సోషల్ మీడియా లో కూడా పిచ్చ ఫాన్ ఫాలోయింగ్ ఉంది ఈ హాట్ అను(Anasuya Bharadwaj) కు. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతుంది బ్యూటీ.
తాజాగా హాట్ క్లీవేజ్ షో తో హాట్ సారీ కట్టింది ముద్దు గుమ్మ. వయ్యారాలు ఒలకబోస్తూ కిక్కిస్తుంది యూత్ కు. వెరీ వెరీ హాట్ అంటూ నెట్టింట వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ మీరు ఓ లుక్ వెయ్యండి !
Also Read : పింక్ సారీ లో బ్యూటిఫుల్ అందాలతో ఆత్మిక