Aathmika Beautiful Pics : పింక్ సారీ లో బ్యూటిఫుల్ అందాలతో ఆత్మిక

Aathmika Beautiful Pics  : ఆత్మిక ఈ పేరు ఇప్పుడు తమిళనాట పరిచయం అయిన పేరు. తనకంటూ ఓ ఇమేజ్‌ సంపాదించుకుంది ఆత్మిక (Aathmika). నిత్యం హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. చెన్నైలోని డిగ్రీ పూర్తి చేశాక… మోడలింగ్, షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది.

మీసాయ మురుక్కు సినిమాలో నటించే అవకాశం పొందింది.ఈ ఫస్ట్ సినిమాతోనే ఆత్మికా సక్సెస్ తో పాటు మంచి గుర్తిపు తెచ్చుకుంది తమిళనాట. ఈ చిత్రం యూత్ ఐకాన్ గా మారింది. కుర్ర కారు గుండెల్లో చోటు సంపాదించింది. ఒక పక్క సినిమాలు మరో పక్క హాట్ ఫోజులతో యూత్ ని అలరిస్తుంది ఈ బ్యూటీ.

ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ తన అందాలతో వేడెక్కిస్తుంది. తాజాగా రోజ్ శారీ అందాలను షేర్ చేసింది. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - AathmikaTeluguISM - Aathmika

TeluguISM - Aathmika

Also Read : స్టన్నింగ్ ఎలేవేషన్స్ తో సృష్టి దంగే అందాలు ఆరబోత

Leave A Reply

Your Email Id will not be published!