Ashika Ranganath : సెగలు రేపుతున్న ఆషిక రంగనాథ్ హాట్ అందాలు

Ashika Ranganath : తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో కన్నడ బ్యూటీలు ఎక్కువగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే రష్మిక టాప్ త్రీ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో సుందరి ‘అమిగోస్’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయి హాట్ క్రేజీ గా గుర్తింపు తెచ్చుకుంది ఆషిక రంగనాథ్. తెలుగు ప్రేక్షకులను హాట్ అందాలతో మనసులను దోచింది ఆషిక రంగనాథ్. తన అందం కుర్ర కారుకు కొత్త పులకింత తీసుకువచ్చింది.

అలాగే ఆషిక సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ఫుల్ ఆక్టివ్. కుర్ర కారుకి తన అందాలను పరిచయం చేస్తుంది ఈ హాట్ భామా . తాజాగా ఆషిక(Ashika Ranganath) హాట్ క్లీవేజ్ అందాలతో సెగలు పుట్టిస్తుంది. ఆ అందాలు మత్తేక్కించే విధంగా ఉన్నాయి. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.TeluguISM - Ashika RanganathTeluguISM - Ashika RanganathTeluguISM - Ashika Ranganath

TeluguISM - Ashika Ranganath

TeluguISM - Ashika Ranganath

Also Read : బీచ్ ఒడ్డున పింక్ హాట్ లో ఆత్మిక అందాలు

Leave A Reply

Your Email Id will not be published!