Athulya Ravi : అతుల్య రవి హాట్ బ్యూటిఫుల్ హంగామా

Athulya Ravi : హాట్ హాట్ గా తన అందాన్ని పరిచయం చేస్తుంది తమిళ భామ అతుల్య రవి. 2017లో కాధల్ కాన్ కట్టుధె మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. 2018లో యెమాలీ, నాదోడిగల్ 2లో చక్కటి నటనతో ఆకట్టుకుంది.

అప్ కమింగ్ హీరోయిన్‌గా అందరి మన్ననలూ పొందుతోంది. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం హీరోగా మీటర్ సినిమాతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మరి ఈ క్యూట్ పొన్ను తాజాగా సోషల్ మీడియా వేదికగా రెడ్ హాట్ లో క్యూట్ గా మెరిసింది. చూడ చక్కనైన అందాలతో అతుల్య(Athulya Ravi) మేస్స్మరైజ్ చేస్తుంది ఈ ఫోట్స్ లో .. ఈ పిక్స్ సోషల్ మీడియా మాధ్యమాన వైరల్ అవుతున్నాయి.TeluguISM - Athulya RaviTeluguISM - Athulya Ravi

TeluguISM - Athulya Ravi

TeluguISM - Athulya RaviTeluguISM - Athulya Ravi

TeluguISM - Athulya RaviTeluguISM - Athulya Ravi

Also Read : సెగలు రేపుతున్న ఆషిక రంగనాథ్ హాట్ అందాలు

Leave A Reply

Your Email Id will not be published!