Browsing Category

Literature

LITERATURE

JMI Gandhi Books List : జామియా ఇస్లామియాలో గాంధీ పుస్త‌కాలు

మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ 153వ జ‌యంతి సంద‌ర్భంగా జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మ‌హాత్ముడిపై 1500 కంటే ఎక్కువ పుస్త‌కాల జాబితాను ఏర్పాటు చేసింది. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించింది.…
Read more...

Venkaiah Naidu : న‌రేంద్ర మోదీ ప‌నితీరు సూప‌ర్ – వెంక‌య్య

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు మాజీ భార‌త రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. మోదీకి సంబంధించిన 86 అంశాల‌తో కూడిన పుస్త‌కాన్ని వెంక‌య్య ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఉప…
Read more...

Tanikella Bharani : త‌నికెళ్ల భ‌ర‌ణికి లోక్ నాయ‌క్ అవార్డు

ప్ర‌ముఖ తెలుగు సినీ న‌టుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు త‌నికెళ్ల భ‌ర‌ణికి అరుదైన పుర‌స్కారం ల‌భించింది. ఈ మేర‌కు భ‌ర‌ణికి లోక్ నాయ‌క్ ఫౌండేష‌న్ వార్షిక సాహిత్య అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు లోక్ నాయ‌క్ ఫౌండేష‌న్ నిర్వాహ‌కుడు , ఏపీ అధికార…
Read more...

YS Jagan : తెలుగు భాష‌కు ఆద్యుడు గిడుగు

తెలుగు భాష‌కు ప‌ట్టం క‌ట్టిన వ్య‌క్తి గిడుగు రామ్మూర్తి పంతులు అంటూ కొనియాడారు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇవాళ ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా గిడుగు చేసిన సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా స్మ‌రించుకు్నారు. ఆనాటి ఆంగ్లేయుల కాలం నుంచి నేటి దాకా…
Read more...

P Sainath The lost Heroes : సామాన్యులు స‌మ‌ర యోధులు

భార‌తీయ ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మంలో పాల‌గుమ్మ సాయినాథ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఆయ‌న రాసిన ఎన్నో అంశాలు దేశ ప్ర‌జ‌ల‌నే కాదు యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేశాయి. ఈ సాయినాథ్ తెలుగువాడు. ఇది ప‌క్క‌న పెడితే ఆయ‌న గ‌తంలో రాసిన…
Read more...

Shashi Tharoor : స‌ల్మాన్ ర‌ష్డీపై దాడి బాధాక‌రం – థ‌రూర్

న్యూయార్క్ వేదిక‌గా ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో 75 ఏళ్ల ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌ల్మాన్ ర‌ష్డీపై దాడి జ‌రిగింది. ఆయ‌న‌పై ఇరాన్ మ‌త గురువు ఆయ‌తుల్లా ఖొమేనీ 33 ఏళ్ల కింద‌ట 1989లో ఫ‌త్వా జారీ చేశాడు. ర‌ష్డీ త‌ల తీసుకు వ‌స్తే భారీ బ‌హుమ‌తి…
Read more...

Salman Rushdie Fatwa : స‌ల్మాన్ ర‌ష్డీపై ఫ‌త్వాకు 33 ఏళ్లు

భార‌తీయ మూలాలు క‌లిగిన ర‌చయిత స‌ల్మాన్ ర‌ష్డీపై విధించిన ఫ‌త్వాకు స‌రిగ్గా 33 ఏళ్ల‌వుతోంది. ఫిబ్ర‌వ‌రి 14, 1989లో ఇరాన్ అత్యున్న‌త నాయ‌కుడు అయ‌తుల్లా రుహోల్లా ఖొమేనీ ఇస్లాంను అవ‌మానించాడంటూ ఫ‌త్వా జారీ చేశాడు. స‌ల్మాన్ ర‌ష్డీ ది సాట‌నిక్…
Read more...

Shashi Tharoor Award : శ‌శి థ‌రూర్ కు అరుదైన గౌర‌వం

కేర‌ళ‌కు చెందిన శ‌శి థ‌రూర్ గురించి ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. మోస్ట్ పాపుల‌ర్ పొలిటిషియ‌న్. అంతే కాదు మంచి వ‌క్త‌. అద్భుత‌మైన ర‌చ‌యిత‌. భార‌త దేశంలో అత్యున్న‌త‌మైన‌, ఎన్న‌ద‌గిన ర‌చ‌యిత‌ల‌లో ఒక‌రుగా పేరొందారు. కాంగ్రెస్ పార్టీలో…
Read more...

NV Ramana : మాతృ భాష‌ను మ‌రిచి పోవ‌ద్దు – ఎన్వీ ర‌మ‌ణ

మాతృ భాష‌ను మ‌రిచి పోవ‌ద్దంటూ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ కోరారు. తెలుగు భాష అనేది కేవ‌లం భాష మాత్ర‌మే కాద‌ని అది జీవ‌న విధానమ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి రోజు విధిగా ఇంట్లో పిల్ల‌ల‌తో…
Read more...

Sajaya Kakarla : ర‌చ‌యిత్రి స‌జ‌య‌కు అరుదైన గౌర‌వం

ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి, సామాజిక ఉద్య‌మ‌కారిణి సజ‌య కాక‌ర్ల‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ మేర‌కు అనువాదం చేసినందుకు గాను 2021 సంవ‌త్స‌రానికి సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది. భాషా సింగ్ ర‌చించిన అదృశ్య భార‌త్ ( నాన్ ఫిక్ష‌న్ ) హిందీ…
Read more...