Browsing Category

Literature

LITERATURE

Sajaya Kakarla : ర‌చ‌యిత్రి స‌జ‌య‌కు అరుదైన గౌర‌వం

ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి, సామాజిక ఉద్య‌మ‌కారిణి సజ‌య కాక‌ర్ల‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ మేర‌కు అనువాదం చేసినందుకు గాను 2021 సంవ‌త్స‌రానికి సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది. భాషా సింగ్ ర‌చించిన అదృశ్య భార‌త్ ( నాన్ ఫిక్ష‌న్ ) హిందీ…
Read more...

Taslima Nasreen : త‌స్లీమా న‌స్రీన్ షాకింగ్ కామెంట్స్

బంగ్లాదేశ్ కు చెందిన వివాదాస్ప‌ద ర‌చ‌యిత్రి త‌స్లీమా న‌స్రీన్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త పై అనుచిత కామెంట్స్ చేశారంటూ నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు కొన‌సాగ‌తుండ‌డంపై త‌స్లీమా స్పందించారు.…
Read more...

Geetanjali Shree : గీతాంజలి శ్రీ‌కి బుక‌ర్ ప్రైజ్

ప్ర‌పంచ వ్యాప్తంగా సాహిత్య ప‌రంగా ఎంతో గౌర‌వంగా , ఉన్న‌తంగా భావించే బుక‌ర్ ప్రైజ్ భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి గీతాంజలి శ్రీ‌కి ద‌క్కింది. ఆమె హిందీలో రాసిన టూంబ్ ఆఫ్ శాండ్ న‌వ‌ల‌కు ఈ పుర‌స్కారం ల‌భించింది. ఇదిలా ఉండ‌గా…
Read more...

Amit Shah : మోదీపై భార‌తీయుల‌కు న‌మ్మ‌కం ఎక్కువ‌

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈ దేశానికి మోదీ నాయ‌క‌త్వమే దిక్కు అని పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయులు త‌మ న‌మ్మ‌క‌మైన నాయ‌కుడిగా ప్ర‌ధానిని భావిస్తున్నార‌ని చెప్పారు. అన్ని రంగాల‌లో దేశాన్ని…
Read more...

Ratna Rasheed Banerjee : దీదీకి పుర‌స్కారం ర‌త్న ర‌షీద్ ఆగ్రహం

ప్ర‌ముఖ బెంగాలీ ర‌చయిత్రి ర‌త్న రషీద్ బెన‌ర్జీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆమె త‌న‌కు ఇచ్చిన ఉన్న‌త పుర‌స్కారాన్ని తిరిగి ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆమె సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీదీకి సాహిత్య…
Read more...

Arundhati Roy : దేశం వెన‌క్కి వెళుతున్న విమానం

ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి అరుంధ‌తీ రాయ్ సంచ‌ల‌న కామెంట్స చేశారు. భార‌త దేశం గురించి ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇండియా ఆఫ్ టుడే గురించి ఎ షేమ్ అని మండిప‌డ్డారు. 1960 సంవ‌త్సరంలో సంప‌ద‌, భూమి పునః పంపిణీ కోసం విప్ల‌వాత్మ‌క మార్పుల కోసం…
Read more...

Pa Ranjith : ద‌ళిత సాహిత్యం ఎన్నో నేర్పింది

ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు పా. రంజిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ద‌ళిత సాహిత్యం త‌న‌ను మ‌నిషిని చేసింద‌న్నారు. అంతే కాదు తాను ఎన్నో నేర్చుకున్నాన‌ని తెలిపాడు. ద‌ళిత ర‌చ‌న‌లు చ‌దివి ప్ర‌భావితం చెందాన‌ని తెలిపారు. వాటి ద్వారానే తాను సినీ…
Read more...

G Kishan Reddy : హిందీ జాతీయ భాష – కిష‌న్ రెడ్డి

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏకైక నినాదం ఒకే దేశం ఒకే భాష‌. ఆ దిశ‌గానే ప్ర‌యాణం చేస్తోంది. కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా తేనె తుట్టెను క‌దిలించారు. ఆయ‌న హిందీ భాష విష‌యంలో చేసిన కామెంట్స్ కాక‌లు రేపుతోంది. కేంద్రం, రాష్ట్రాల మ‌ధ్య మాట‌ల యుద్దం…
Read more...

Modi Story : మోదీని ఆవిష్క‌రించిన ‘మోదీ స్టోరీ’

ప్ర‌తి మ‌నిషికి ఒక క‌థ ఉంటుంది. ప్ర‌తి విజ‌యానికి ఒక దిశ ఉంటుంది. అలాగే ఓ సామాన్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తి. రైల్వే ప్లాట్ ఫార‌మ్ వ‌ద్ద ఛాయ్ అమ్మిన ఆనాటి ఛాయ్ వాలా ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌గా, బీజేపీలో కీల‌క నేత‌గా,…
Read more...

Kinnera Mogulaiah : ప‌ద్మ‌శ్రీ అందుకున్న మొగుల‌య్య‌

దేశంలో అత్యున్న‌త పుర‌స్కారాలుగా భావించే ప‌ద్మ అవార్డుల ప‌ర‌స్కారం జ‌రిగింది. రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఎంపిక చేసిన వారికి అంద‌జేశారు. 2022 సంవ‌త్స‌రానికి వివిధ రంగాల‌లో విశిష్ట సేవ‌లు అందించిన ప్ర‌ముఖుల‌కు ప్ర‌దానం చేశారు. 8 మందికి…
Read more...