Breaking
- రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు
- రాహుల్ విధానం ఇండియా కూటమికి సరిపోదు
- యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు
- 40 ఏళ్ల తర్వాత తలైవాతో హృతిక్ రోషన్
- ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకం..సుప్రీం
- డీజిల్ పొదుపు పాటించాలి ఆర్టీసీని గట్టెక్కించాలి
- రాజధాని అమరావతిలో వేగంగా నిర్మాణాలు
- చంద్రప్రభ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
- జైపూర్ పవర్ ప్లాంట్ ఒప్పందంపై హరీష్ రావు ఫైర్
- షబ్బీర్ అలీపై గడ్డం ఇందుప్రియా రెడ్డి ఫైర్
Browsing Category
Movies
Talkies
Jailer Record : రజనీ జైలర్ రికార్డుల మోత
Jailer Record : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఎదురే లేదు. తన స్టామినా ఏమిటో మరోసారి నిరూపించాడు జైలర్ చిత్రంతో. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన జైలర్ దుమ్ము రేపుతోంది.
Read more...
Read more...
Jailer Record : జైలర్ రికార్డుల మోత కలెక్షన్ల వేట
Jailer Record : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచి పోయింది.
Read more...
Read more...
Dil Raju Narang : జైలర్ సక్సెస్ తో దిల్ రాజు..నారంగ్ హ్యాపీ
Dil Raju Narang : టాలీవుడ్ లో దిల్ రాజు గురించి చెప్పాల్సిన పని లేదు. మంచి కథ ఉంటే చాలు సినిమాకు ఓకే చెప్పే దమ్మున్న నిర్మాత. ఆయన కమెడియన్ వేణును నమ్మి తీసిన బలగం ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.
Read more...
Read more...
Bhola Shankar Loss : భోళా శంకర్ నష్టంతో నిర్మాత పరేషాన్
Bhola Shankar Loss : మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుమంత్ కలిసి నటించిన భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
Read more...
Read more...
Jailer 450 Crores : జైలర్ కలెక్షన్ల వేట రికార్డుల మోత
Jailer 450 Crores : తమిళ నాట తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది.
Read more...
Read more...
Jailer 400 Crore Club : జైలర్ రికార్డ్ రూ. 400 కోట్ల క్లబ్
Jailer 400 Crore Club : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం విడుదలైన ఆరు రోజుల్లో ఏకంగా రూ. 400 కోట్ల క్లబ్ లోకి చేరి పోయింది.
Read more...
Read more...
Vyooham Movie Teaser-2 : వ్యూహం మూవీ టీజర్-2 రిలీజ్
Vyooham Movie Teaser-2 : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రానికి సంబంధించి ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీజర్ -2 రిలీజ్ చేశారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Read more...
Read more...
Jailer 350 Crores : తలైవా రజనీ జైలర్ రికార్డ్ బ్రేక్
Jailer 350 Crores : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తమన్నా భాటియా కలిసి నటించిన జైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆగస్టు 10న జైలర్ చిత్రం విడుదలైంది.
Read more...
Read more...
Jailer 300 Crores : రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిన జైలర్
Jailer 300 Crores : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ , ముద్దుగుమ్మ తమన్నా భాటియా కలిసి నటించిన జైలర్ దుమ్ము రేపుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
Read more...
Read more...
Jawan Chaleya Song : బాద్ షా చలేయా సాంగ్ హల్ చల్
Jawan Chaleya Song : అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ కెవ్వు కేక అనిపిస్తున్నాయి.
Read more...
Read more...