Browsing Category

Movies

Talkies

Salaar Movie : స‌లార్ జోష్ ప్ర‌భాస్ ఖుష్

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , ల‌వ్లీ గ‌ర్ల్ శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ దుమ్ము రేపుతోంది. సినీ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది.
Read more...

Salaar Movie : స‌లార్ ఊచ‌కోత రికార్డుల మోత

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ రికార్డుల మోత మోగిస్తోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే దేశంలో ఏ సినిమాకు లేనంత‌టి క్రేజ్ ద‌క్కింది.
Read more...

Naga Vamsi Producer : పుకార్ల‌ను న‌మ్మొద్దు – నిర్మాత

Naga Vamsi : ప్రిన్స్ మ‌హేష్ బాబు, శ్రీ‌లీల క‌లిసి న‌టిస్తున్న గుంటూరు కారం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక రూమ‌ర్ వ‌స్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన రెండో సాంగ్ బాగో లేదంటూ మ‌హేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
Read more...

Gunturu Karam : ముద్దు మురిపెం గుంటూరు కారం

Gunturu Karam : మాట‌ల మాంత్రికుడు , దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న గుంటూరు కారం సంచ‌ల‌నంగా మారింది. ఈ చిత్రంలో ప్రిన్స్ మ‌హేష్ బాబుతో పాటు ల‌వ్లీ గ‌ర్ల్ శ్రీ‌లీల జంటగా న‌టిస్తోంది.
Read more...

Animal Movie Collections : యానిమ‌ల్ క‌లెక్ష‌న్ల సునామీ

Animal Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన యానిమ‌ల్ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. డిసెంబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.
Read more...

Animal Movie : వంగా యానిమ‌ల్ సెన్సేష‌న్

Animal Movie : టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. త‌న సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ స‌క్సెస్ అందుకున్నాడు హీరో ర‌ణ‌బీర్ క‌పూర్, హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా.
Read more...

Animal Trailer : వంగా యానిమ‌ల్ వారెవ్వా

Animal : మోస్ట్ టాలెంటెడ్ , డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ర‌ణబీర్ క‌పూర్ , ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన యానిమ‌ల్ మూవీ ట్రైల‌ర్ దుమ్ము రేపుతోంది.
Read more...

Tiger 3 Movie : టైగ‌ర్ 3 మూవీ రికార్డ్ బ్రేక్

Tiger 3 Movie : బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ , క‌త్రీనా కైఫ్ క‌లిసి న‌టించిన టైగ‌ర్ 3 సీక్వెల్ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. రిలీజ్ కాకుండానే రికార్డుల మోత మోగిస్తోంది.
Read more...

Gunturu Karam : గుంటూరు కారం ఫ‌స్ట్ సింగిల్

Gunturu Karam: మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టిస్తున్న గుంటూరు కారం పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.
Read more...

Jailer Record : ఓవ‌ర్సీస్ లో జైల‌ర్ సూప‌ర్

Jailer Record : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జైల‌ర్ రికార్డుల మోత మోగిసింది. ఆగ‌స్టు 10న విడుద‌లైన ఈ చిత్రం అంచ‌నాల‌కు మించి వ‌సూళ్ల‌ను సాధించింది.
Read more...