Browsing Category

Movies

Talkies

Park Jin Naatu Naatu : పార్క్ జిన్ నోట నాటు నాటు పాట

భార‌త దేశంలో ప‌ర్య‌టిస్తున్న ద‌క్షిణ కొరియా విదేశాంగ శాఖ మంత్రి పార్క్ జిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న జాతిపిత మ‌హాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఇటీవ‌ల ద‌ర్శ‌క ధీరుడు తీసిన ఆర్ఆర్ఆర్…
Read more...

Balagam Venu : వేణు ఖాతాలో మ‌రో అవార్డు

న‌టుడి నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన వేణు హ‌వా కొన‌సాగుతూనే ఉంది. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో తీసిన బ‌ల‌గం సినిమా అవార్డుల‌ను కొల్ల‌గొడుతోంది. ఇందులో మ‌నుషుల భావోద్వేగాల‌ను తెర‌పై అద్భుతంగా పండించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు. తొలిసారిగా…
Read more...

Balagam Awards : బ‌లగం చిత్రానికి అవార్డుల పంట‌

దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో చిత్రం వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ‌ల‌గం చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. ప‌ల్లెటూరి నేప‌థ్యంగా సాగే ఈ మూవీకి అవార్డులు వ‌రిస్తున్నాయి. అంత‌ర్జాతీయ ప‌రంగా బ‌ల‌గంకు అనేక పుర‌స్కారాలు ద‌క్కాయి. ఇప్ప‌టి దాకా లాస్…
Read more...

KTR Balagam Movie : బలగం డైరెక్టర్ కు కేటీఆర్ సన్మానం ..!

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టినట్లు చూపించిన బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అభినందించారు. బలగం సినిమా తాను చూసినట్లు ప్రకటించారు. వేణుని పిలిపించుకొని మరి సిరిసిల్ల కలెక్టరేట్…
Read more...

Ramcharan RC15 Title : రామ్ చరణ్ ” #GameChanger “.. బర్త్‌డే స్పెషల్‌గా RC15 టైటిల్ !

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ , డైరెక్టర్ శంకర్‌ కాంబోలో వస్తున్న రాబోతున్న మూవీ RC15. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న RC15…
Read more...

VNRTrio Movie Launch : గ్రాండ్‌గా నితిన్‌ రష్మిక #VNRTrio మూవీ లాంఛ్‌

VNRTrio Movie Launch : టాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌ కాంబినేషన్‌గా నిలిచారు హీరో నితిన్ యువ దర్శకుడు వెంకీకుడుముల , రష్మిక మందన్నా. ఈ ముగ్గురి కలయికలో తాజాగా VNRTrio (వర్కింగ్ టైటిల్‌) సినిమా వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ…
Read more...

Rangamarthanda Trailer : రంగ‌మార్తాండ ట్రైల‌ర్ వైర‌ల్

చాలా గ్యాప్ త‌ర్వాత క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వం నుంచి వ‌స్తున్న సినిమా రంగ‌మార్తాండ‌. ఇది మ‌రాఠీలో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. తెలుగులో కృష్ణ‌వంశీ మ‌న‌సు పెట్టి తీశారు. ప్ర‌ముఖ న‌టులు ప్ర‌కాశ్ రాజ్ ,…
Read more...

Rangamarthanda : ఉగాదికి రానున్న రంగ‌మార్తాండ

మైత్రీ మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క్రియేటివిటీ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన రంగ‌మార్తాండ చిత్రం తెలుగు వారి పండుగ ఉగాది రోజు విడుద‌ల కానుంది. ఈ విష‌యంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా…
Read more...

Alia Bhatt RRR Oscar : ఇది గ‌ర్వించ ద‌గిన క్ష‌ణం – ఆలియా

విశ్వ వేదిక‌పై ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకున్న జ‌క్క‌న్న ఆర్ఆర్ఆర్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురుస్తున్నాయి. ఇప్ప‌టికే వివిధ రంగాల‌కు చెందిన వారు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దేశ ప్ర‌ధాన మంత్రి మోదీ, ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే,…
Read more...

Kartiki Gonsalves Oscar : అద్భుతం ‘ఆమె’కు ద‌క్కిన గౌర‌వం

యావ‌త్ ప్ర‌పంచం ఆమె తీసిన డాక్యుమెంట‌రీ షార్ట్ ను చూసి విస్తు పోయింది. ఓ వైపు ఎక్క‌డా ప్ర‌చారానికి నోచుకోలేదు. హంగు ఆర్భాటం లేకుండా అత్యున్న‌త‌మైనదిగా భావించే ఆస్కార్ అవార్డు 2023 సంవ‌త్స‌రానికి గాను ఎంపికైంది ది ఎలిఫెంట్ విస్పెర‌ర్స్.…
Read more...