Browsing Category

Entertainment

Entertainment

Jailer 400 Crore Club : జైల‌ర్ రికార్డ్ రూ. 400 కోట్ల క్ల‌బ్

Jailer 400 Crore Club : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జైల‌ర్ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. కేవ‌లం విడుద‌లైన ఆరు రోజుల్లో ఏకంగా రూ. 400 కోట్ల క్ల‌బ్ లోకి చేరి పోయింది.
Read more...

Vyooham Movie Teaser-2 : వ్యూహం మూవీ టీజ‌ర్-2 రిలీజ్

Vyooham Movie Teaser-2 : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తీసిన వ్యూహం చిత్రానికి సంబంధించి ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా టీజ‌ర్ -2 రిలీజ్ చేశారు. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.
Read more...

Jailer 350 Crores : త‌లైవా ర‌జ‌నీ జైల‌ర్ రికార్డ్ బ్రేక్

Jailer 350 Crores : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌మ‌న్నా భాటియా క‌లిసి న‌టించిన జైల‌ర్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆగ‌స్టు 10న జైల‌ర్ చిత్రం విడుద‌లైంది.
Read more...

Jailer 300 Crores : రూ. 300 కోట్ల క్ల‌బ్ లో చేరిన జైల‌ర్

Jailer 300 Crores : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ , ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా క‌లిసి న‌టించిన జైల‌ర్ దుమ్ము రేపుతోంది. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది.
Read more...

Jawan Chaleya Song : బాద్ షా చ‌లేయా సాంగ్ హ‌ల్ చ‌ల్

Jawan Chaleya Song : అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ , టీజ‌ర్, సాంగ్స్ కెవ్వు కేక అనిపిస్తున్నాయి.
Read more...

Jawan SRK : షారుక్ ఖాన్ జ‌వాన్ వైర‌ల్

Jawan SRK : బాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు పొందిన షారుక్ ఖాన్ ,న‌య‌న‌తార క‌లిసి న‌టించిన జ‌వాన్ దుమ్ము రేపుతోంది. త‌మిళ‌నాడులో దిగ్గ‌జ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ఈ చిత్రాన్ని.
Read more...

Gunturu Kaaram Update : గుంటూరు కారం అప్ డేట్ – త్రివిక్ర‌మ్

Gunturu Kaaram Update : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రిన్స్ ఫ్యాన్స్ కు తీపిక‌బురు చెప్పారు.
Read more...

Bhola Shankar Disaster : భోళా శంక‌ర్ కు మిశ్ర‌మ స్పంద‌న

Bhola Shankar Disaster : త‌మిళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాన్ని తెలుగులో భోళా శంక‌ర్ గా తీశాడు ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్. ఈనెల‌లో ఇద్ద‌రు స్టార్ల సినిమాలు విడుద‌ల‌య్యాయి.
Read more...

Suriya Viral : సూర్య కంగువ‌ సెన్సేష‌న్

Suriya Viral : త‌మిళ‌నాట సినిమాల‌కు ఆద‌ర‌ణ ఎక్కువ‌. అక్క‌డ హీరోల‌కు భారీ ఎత్తున ఆద‌ర‌ణ ఉంటుంది. పిచ్చిగా ప్రేమిస్తారు. అంత‌కంటే ఎక్కువ‌గా ఆద‌రిస్తారు.
Read more...

RGV Slams : బండారూ నీ బండారం బ‌య‌ట పెడ‌తా

RGV Slams : గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ రెచ్చి పోయారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న నిప్పులు చెరిగారు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.
Read more...