Browsing Category

Entertainment

Entertainment

Chiranjeevi : రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటి

Chiranjeevi : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ప్ర‌ముఖ సినీ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి.
Read more...

Salaar Movie : మూడు రోజులు రూ. 402 కోట్లు

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ చిత్రం దుమ్ము రేపుతోంది. విడుద‌లైన తొలి షో నుంచే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.
Read more...

Chiranjeevi : స‌లార్ స‌క్సెస్ మెగాస్టార్ కంగ్రాట్స్

Chiranjeevi : ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్, అందాల బొమ్మ శ్రుతి హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ దుమ్ము రేపుతోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.
Read more...

Salaar Movie : క‌లెక్ష‌న్ల పంట రికార్డుల మోత‌

Salaar Movie : మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు శాండిల్ వుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. త‌ను య‌శ్ తో తీసిన కేజీఎఫ్ ఇప్ప‌టికే రికార్డుల మోత మోగించింది. సీక్వెల్ తీసినా అది కూడా హిట్ గా నిలిచింది.
Read more...

Salaar Movie : స‌లార్ జోష్ ప్ర‌భాస్ ఖుష్

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , ల‌వ్లీ గ‌ర్ల్ శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ దుమ్ము రేపుతోంది. సినీ ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది.
Read more...

Salaar Movie : స‌లార్ ఊచ‌కోత రికార్డుల మోత

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ రికార్డుల మోత మోగిస్తోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే దేశంలో ఏ సినిమాకు లేనంత‌టి క్రేజ్ ద‌క్కింది.
Read more...

KP Choudhary : నిర్మాత కేపీ చౌద‌రి డ్ర‌గ్స్ కేసు విచార‌ణ

KP Choudhary : హైద‌రాబాద్ - రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కొత్త ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపాల‌ని స్ప‌ష్టం చేయ‌డంతో పోలీసులు దూకుడు పెంచారు.
Read more...

Ram Gopal Varma : 29న వ్యూహం మూవీ రిలీజ్

Ram Gopal Varma : విజ‌య‌వాడ - వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా తీసిన వ్యూహం మూవీకి సంబంధించి ఇటీవ‌లే సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ విడుద‌ల‌కు అనుమ‌తి ఇచ్చింది.
Read more...

Mansoor Ali Khan : న‌టుడు మ‌న్సూర్ కు జ‌రిమానా

Mansoor Ali Khan : త‌మిళ‌నాడు - ప్ర‌ముఖ సినీ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ కు బిగ్ షాక్ త‌గిలింది. న‌టి త్రిష‌పై నోరు పారేసుకోవ‌డంతో దేశ వ్యాప్తంగా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.
Read more...

Pallavi Prashanth : నేను ఎక్క‌డికీ పోలేదు

Pallavi Prashanth : హైద‌రాబాద్ - బుల్లి తెర‌పై గ‌త కొంత కాలంగా మోస్ట్ పాపుల‌ర్ రియాల్టీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ షో ప్ర‌స్తుతం తీవ్ర వివాదాల‌కు దారి తీసేలా చేసింది.
Read more...