Browsing Category

International

International NEWS

UN Meeting : సింధు జలాల ఒప్పందంపై పాక్ ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టిన భారత్

UN Meeting : సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్‌ ఆరోపించింది.
Read more...

Colombia Withdraws : వాస్తవాన్ని తెలుసుకొని పాక్ కు భారీ షాక్ ఇచ్చిన కొలంబియా

Colombia : భారత దౌత్యం ఫలించింది. కొలంబియా పాక్‌కు భారీ షాకిచ్చింది. భారత్ చేసిన దాడుల్లో మరణించిన పాకిస్థానీలకు సంఘీభావం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను కొలంబియా ఉపసంహరించుకుంది.
Read more...

Donald Trump Shocking : స్టీల్ పై సుంకాన్ని 50 శాతానికి పెంచనున్నట్లు తెలిపిన ట్రంప్

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ర్యాలీలో స్టీల్‌పై ప్రస్తుతం ఉన్న 25% సుంకాన్ని త్వరలోనే 50%కి పెంచనున్నట్లు తెలిపారు.
Read more...

Donald Trump : భారత్, పాకిస్తాన్ ల మధ్య అణుయుద్ధ ముప్పు ను తప్పించానంటున్న ట్రంప్

Donald Trump : భారత్, పాక్ మధ్య తానే రాజీ కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ప్రకటించారు. అమెరికా ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి..
Read more...

MP Shashi Tharoor : కొలంబియా దేశంలో ఆ దేశ నిర్వాకాన్ని ఎత్తిచూపిన శశీ థరూర్

Shashi Tharoor : కొలంబియా దేశపు తీరు తమను తీవ్ర నిరాశకు, ఆశ్చర్యానికి గురి చేసిందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ వ్యాఖ్యానించారు.
Read more...

US Deportations : ఇప్పటివరకు 1080 మంది భారతీయులను డిపార్టు చేసిన అమెరికా

US Deportations : అక్రమ వలసల అంశం పరిష్కారానికి భారత్ అమెరికాతో కలిసి పనిచేస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
Read more...

Trump Praises Musk : మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్

Trump : అమెరికా డోజ్ శాఖ నుంచి తప్పుకున్న బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మస్క్ టెరిఫిక్ అంటూ ఆకాశానికెత్తేశారు.
Read more...

Saifullah Kasuri : పాక్ పొలిటికల్ ర్యాలీలో పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి

Saifullah Kasuri : పాకిస్థాన్ మర్కజి ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) ఆధ్వర్యంలో దేశ అణు పరీక్షల వార్షికోత్సవ ర్యాలీని బుధవారం నిర్వహించింది.
Read more...

Elon Musk-Trump : ఎలాన్ మస్క్, ట్రంప్ ల మధ్య తెగిన స్నేహ బంధం

Elon Musk : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బ్రొమాన్స్ ముగిసింది. ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి చెడిందనే ఊహాగానాలు వినిపిస్తున్న..
Read more...