Browsing Category

International

International NEWS

China USA : అమెరికాపై చైనా క‌న్నెర్ర‌

తైవాన్ పై దాడికి పాల్ప‌డాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది చైనా. అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడ‌న్ చేసిన కామెంట్స్ పై చైనా స‌ర్వాధ్య‌క్షుడు జిన్ పింగ్…
Read more...

Joe Biden : తైవాన్ పై దాడి చేస్తే ఊరుకోం

చైనా కావాల‌ని క‌య్యానికి కాలు దువ్వుతోంద‌న్నారు అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్. తాము శాంతిని కోరుకుంటున్నామ‌ని కానీ చైనా అందుకు విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తోందంటూ ఆరోపించారు. ఒక ర‌కంగా చెప్పాలంటూ ప్ర‌మాదంతో స‌రసం ఆడుతోందంటూ సంచ‌ల‌న కామెంట్స్…
Read more...

Modi : మోదీకి జ‌పాన్ చిన్నారుల గ్రీటింగ్స్

భార‌త దేశంలో ఓ వైపు హిందీని ప్ర‌ధాన భాష‌గా చేయాల‌ని సంక‌ల్పించిన కేంద్రంలోని ప్ర‌ధాన మంత్రి మోదీకి ఆయా రాష్ట్రాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైంది. కానీ ఆయ‌న‌కు ఊహించ‌ని రీతిలో జపాన్ కు చెందిన చిన్నారులు హిందీలో స్వాగ‌తం ప‌లికారు. దీంతో…
Read more...

Imran Khan : భార‌త విదేశాంగ విధానం భేష్

ఇంధ‌న ధ‌ర‌ల త‌గ్గింపు త‌ర్వాత భార‌త దేశం అనుస‌రిస్తున్న విదేశాంగ విధానాన్ని మ‌రోసారి ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు పాకిస్తాన్ దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ నియాజీ. ప‌నిలో ప‌నిగా త‌న‌ను కుట్ర పూరితంగా దించేసి…
Read more...

Australian PM : ఆస్ట్రేలియా ఎన్నిక‌ల్లో మారిస‌న్ ఓట‌మి

అంతా ఊహించిన‌ట్లుగానే ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి స్కాట్ మారిస‌న్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆసిస్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ఓట‌మిని స్వ‌యంగా అంగీక‌రించారు. నేను ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, దేశానికి కాబోయే ప్ర‌ధాన మంత్రి ఆంథోనీ అల్బ‌నీస్ తో మాట్లాడాను.…
Read more...

Rahul Gandhi : మోదీ ప్ర‌భుత్వం దేశానికి శాపం

దేశంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం వ‌ల్ల లాభం కంటే న‌ష్టమే ఎక్కువ‌గా జ‌రుగుతోంద‌న్నారు. రాబోయే రోజుల్లో ప‌క్కనే ఉన్న శ్రీ‌లంక లాగా మారే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ప్ర‌ధాన వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌నిగ‌ట్టుకుని నిర్వీర్యం చేస్తూ వ‌స్తోందంటూ…
Read more...

Mohammad Zahoor : ఉక్రెయిన్ కు పాక్ బిలియ‌నీర్ స‌పోర్ట్

ర‌ష్యా త‌న యుద్దాన్ని ఉక్రెయిన్ పై ఇంకా కొన‌సాగిస్తూనే ఉంది. ఓ వైపు యావ‌త్ ప్ర‌పంచం నెత్తీ నోరు బాదుకున్నా ప‌ట్టించు కోవ‌డం లేదు. త‌న మానాన తాను బాంబులు, మిస్సైళ్ల‌తో విరుచుకు ప‌డుతోంది. ఇంకో వైపు చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు తాము నిష్క్ర‌మించే…
Read more...

Ranil Wickremesinghe : అమ్మ‌కానికి శ్రీ‌లంక ఎయిర్ పోర్ట్ సిద్దం

శ్రీ‌లంక‌లో ప్ర‌ధాన మంత్రి మారినా కొత్త‌గా ర‌ణిలె విక్ర‌మ‌సింఘె కొలువు తీరినా ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఆర్థిక ప‌రిస్థితి భ‌రించ లేనిదిగా తయారైంది. డీజిల్, పెట్రోల్,…
Read more...

Imran Khan : పాకిస్తాన్ ను ముంచిన అమెరికా

పాకిస్తాన్ దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. త‌న‌పై కుట్ర జ‌రిగింద‌ని, కొన్ని విదేశీ శ‌క్తులు త‌నను త‌ప్పుకునేలా చేశాయంటూ ఇప్ప‌టికే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈసారి నేరుగా అమెరికాపై విమ‌ర్శ బాణాలు…
Read more...

Modi : నేపాల్ తో బంధం బ‌ల‌మైన‌ది – మోదీ

భార‌త్ నేపాల్ దేశాల మ‌ధ్య బందం బ‌లీయ‌మైన‌ద‌ని అన్నారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. బుద్ద పూర్ణిమ‌ను పుర‌స్క‌రించుకుని నేపాల్ ప్ర‌ధాన మంత్రి ఆహ్వానం మేర‌కు ప్ర‌ధాని సోమ‌వారం నేపాల్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం…
Read more...