Browsing Category

International

International NEWS

Putin : మాతృభూమి కోసం సైనికుల పోరాటం

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ర‌ష్యా దేశాధ్య‌క్షుడు వ్లాదిమీర్ పుతిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ర‌ష్యా దళాలు మాతృభూమిని కాపాడటంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని కొనియాడారు. రెండవ ప్ర‌పంచ యుద్దంలో నాజీ జ‌ర్మ‌నీపై…
Read more...

Jill Biden : ఉక్రెయిన్ కు అమెరికా అండ – జిల్ బైడెన్

ర‌ష్యా త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగించేందుకు ఉక్రెయిన్ పై వార్ కొన‌సాగిస్తూనే ఉంది. యావ‌త్ ప్ర‌పంచం నెత్తీ నోరు బాదుకున్నా, అమెరికా , ఐరోపా దేశాలు ఆర్థిక ఆంక్ష‌లు విధించినా ఈరోజు వ‌ర‌కు ర‌ష్యా దేశాధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ డోంట్ కేర్…
Read more...

Farah Khan : ఇమ్రాన్ భార్య ఫ్రెండ్ కు ఖాకీల కాప‌లా

పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో ప‌డుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. త‌న ప‌ద‌విని కోల్పోయే కంటే ముందు మాజీ పీఎం భార్య బుష్రా బీబీ స‌హాయ‌కురాలిగా ఉన్న ఫ‌రా ఖాన్ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు దారి తీసింది. ఆమెను సేవ్…
Read more...

Sri Lanka Emergency : శ్రీ‌లంక‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి

విదేశీ రుణాల‌తో ద్వీప దేశాన్ని కుంగ దీసిన ఆర్థిక సంక్షోభానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి. దీంతో శ్రీ‌లంక అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే అర్ధ‌రాత్రి నుంచి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి (ఎమ‌ర్జెన్సీ ) ప్ర‌క‌టించారు. ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు…
Read more...

S Jai Shankar : ఇజ్రాయెల్ తో బంధం బ‌లీయం

భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో క‌లిసి 2017లో చేసిన ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న త‌న‌కు గూస్ బంప్ గా మిగిల్చింద‌న్నారు. గ‌త కొన్నేళ్లుగా ఇరు దేశాల మ‌ధ్య బంధం మ‌రింత…
Read more...

TS Tirumurti : భార‌త్ కు స్వంత విధానం ఉంది

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దం చేయ‌డాన్ని మొద‌టి నుంచీ తాము ఖండిస్తూ వ‌స్తున్నామ‌ని యుఎన్ భార‌త రాయ‌బారి తిరుమూర్తి మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాము శాంతిని కోరుతున్నామ‌ని, రక్తాన్ని, ఆధిప‌త్యాన్ని, స‌రిహ‌ద్దు వివాదాల‌తో క‌య్యానికి కాలు…
Read more...

Putin : ఇజ్రాయెల్ కు పుతిన్ క్ష‌మాప‌ణ

యూదుల ప‌ట్ల ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్ రోవ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇజ్రాయ‌ల్ లో తీవ్ర దుమారం రేపాయి. ఆ దేశం తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. దీంతో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్వ‌యంగా రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది.…
Read more...

PM Modi : ఫ్రాన్స్ భార‌త్ బంధం బ‌లోపేతం

భార‌త్, ఫ్రాన్స్ దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఫ్రాన్స్ లో తాజాగా అధ్య‌క్షుడిగా రెండోసారి గెలుపొందిన మాక్రాన్ తో భేటీ అయ్యారు ప్ర‌ధాని.…
Read more...

Russia Ban : జ‌పాన్ పీఎం..మంత్రుల‌పై ర‌ష్యా నిషేధం

ర‌ష్యా కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది జ‌పాన్ ప్ర‌ధాన మంత్రి పుమియో కిషిడాకు. ఉక్రెయిన్ పై ర‌ష్యా సైనిక చ‌ర్య‌ను నిర‌సిస్తూ ఆ దేశం శిక్ష‌కు అర్హులేనంటూ పేర్కొన్న వెంట‌నే ఈ చ‌ర్య‌కు దిగింది. జ‌పాన్ పీఎంతో పాటు అమెరికా దేశ ఉపాధ్య‌క్షురాలు…
Read more...

Sri Lanka Crisis : ప‌డి పోయిన శ్రీ‌లంక విదేశీ నిల్వ‌లు

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీ‌లంక కోలుకోలేని రీతిలో దేశానికి చేదు వార్త చెప్పింది. త‌మ దేశ‌పు విదేశీ నిల్వ‌లు $50 మిలియన్ల దిగువకు పడి పోయిన‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు. దీంతో రెడ్ బెల్స్ మోగుతున్న‌ట్లు అనిపిస్తోంది. ఈ…
Read more...