Browsing Category

Social

Social

Priyanka Chaturvedi : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను తొల‌గించండి

డ‌బ్ల్యుఎఫ్ఐ చీఫ్ , బార‌తీయ జ‌నతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ త‌మ‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడ‌ని మ‌హిళా రెజ్ల‌ర్లు ఆందోళ‌న బాట ప‌ట్టారు. దేశ రాజ‌ధాని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. రెజ్ల‌ర్ల‌కు పెద్ద ఎత్తున…
Read more...

DCW Chief : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ తీరు సిగ్గుచేటు – స్వాతి మ‌లివాల్

ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భార‌త రెజ్ల‌ర్స్ సంఘం చీఫ్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై మ‌హిళా రెజ్ల‌ర్లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. లైంగికంగా, మాన‌సికంగా…
Read more...

Priyanka Gandhi : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై విచార‌ణ చేప‌ట్టాలి

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది భార‌త రెజ్లింగ్ సంఘం (డ‌బ్ల్యూఎఫ్ఐ) చీఫ్ , భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ వ్య‌వ‌హారం. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా 30 మందికి పైగా మ‌హిళా రెజ్ల‌ర్లు ఆందోళ‌న‌కు దిగారు. లైంగిక వేధింపుల‌కు…
Read more...

Vinesh Phogat : ఎంపీ నిర్వాకం రెజ్ల‌ర్ భావోద్వేగం

భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ప్ర‌స్తుతం తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు భార‌త రెజ్ల‌ర్స్ సంఘం (డ‌బ్ల్యూఎఫ్ఐ) కు అధ్య‌క్షుడిగా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే దేశ రాజ‌ధానిలో కాకుండా రెజ్లర్ల‌కు సంబంధించిన శిక్ష‌ణ…
Read more...

Menstrual Leave Womens : మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు

కేర‌ళ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలో స‌గానికి పైగా ఉన్న మ‌హిళ‌ల‌కు ప్ర‌తి నెల నెలా వ‌చ్చే నెల‌స‌రి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందుల‌ను మొద‌ట‌గా గుర్తించింది కేర‌ళ ప్ర‌భుత్వం. ఇందులో…
Read more...

Jacinda Ardern Resigns : న్యూజిలాండ్ పీఎం జెసిండా రిజైన్

న్యూజిలాండ్ ప్ర‌ధాన‌మంత్రి జెసిండా ఆర్డెర్న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తాను ప్ర‌ధాన‌మంత్రి ప‌దవికి రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆమె చేసిన ప్ర‌క‌ట‌న విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండ‌గా ఆమె ప‌ద‌వీ కాలం వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి…
Read more...

Radhika Merchant Mehendi : మెరిసిన రాధికా మ‌ర్చంట్

రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీకి కాబోయే కోడ‌లు రాధికా మ‌ర్చంట్ వైర‌ల్ గా మారారు. మెహందీ ఫంక్ష‌న్ గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా రాధికా మ‌ర్చంట్ పూల లెహంగాలో పోల్కీ ఆభ‌ర‌ణాలు, రోజ్…
Read more...

Suella Braverman Clears : సంజ‌య్ భండారీ అప్ప‌గింత‌పై ఓకే

సంజ‌య్ భండారీ అప్ప‌గింత‌పై బ్రిటీష్ హోం కార్య‌ద‌ర్శి సుయెల్లా బ్రేవ‌ర్ మ‌న్ లైన్ క్లియ‌ర్ చేశారు. గ‌త ఏడాది 2022 నవంబ‌ర్ 7న న్యాయ‌మూర్తి మైఖేల్ స్నో భండారీని అప్ప‌గించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు బ్రేవ‌ర్ మాన్ ఆమోదం కోసం సూచ‌న‌ను పంపారు. ఈ…
Read more...

Priyanka Gandhi : ఆ ఇద్ద‌రి నుంచి ఎంతో నేర్చుకున్నా

ప్రియాంక గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త దేశ ప్ర‌ధాన మంత్రి, త‌న నాయన‌మ్మ ఇందిరా గాంధీ నుంచి ధైర్యాన్ని త‌న త‌ల్లి సోనియా గాంధీ ప‌ట్టుద‌ల నుంచి ఎంతో నేర్చుకున్నాన‌ని అన్నారు యువ నాయ‌కురాలు. సోమ‌వారం క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ…
Read more...

Priyanka Gandhi : ప‌వ‌ర్ లోకి వ‌స్తే రూ. 2 వేల సాయం

క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించింది. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ బ‌స్సు యాత్ర‌ను ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా తాము గ‌నుక అధికారంలోకి వ‌స్తే ప్ర‌తి మ‌హిళ…
Read more...