Browsing Category

Women

Women

Bilkis Bano : బిల్కిస్ బానో రేపిస్టుల విడుద‌ల‌పై విచార‌ణ

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది గుజ‌రాత్ కు చెందిన బిల్కిస్ బానో అత్యాచారం కేసు. ఈ కేసులో జీవిత ఖైదు అనుభ‌విస్తున్న 11 మంది ఖైదీల ప్ర‌వ‌ర్త‌న బాగుందంటూ గుజ‌రాత్ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చిన ఆగ‌స్టు 15వ…
Read more...

Swati Maliwal Attack : స్వాతి మ‌లివాల్ ఇంటిపై దాడి

ప్ర‌ముఖ నిర్మాత సాజిద్ ఖాన్ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ లేఖ రాయ‌డం తో ఒక్క‌సారిగా ఢిల్లీ క‌మిష‌న‌ర్ ఫ‌ర్ ఉమెన్ స్వాతి మ‌లివాల్ వార్త‌ల్లో నిలిచారు. ఆమె సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్తిగా పేరొందారు. ఇప్ప‌టికే మ‌హిళ‌ల విష‌యంలో త్వ‌ర‌గా…
Read more...

Seema Mustafa : ఎడిట‌ర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చీఫ్ గా సీమా

భార‌త దేశంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఎడిట‌ర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కు అధ్య‌క్షురాలిగా మ‌రోసారి ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు సీమా ముస్తాఫా. ఆమె ప్ర‌స్తుతం ది సిటిజ‌న్ డిజిట‌ల్ మీడియాకు ఎడిట‌ర్ గా ఉన్నారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కార‌వాన్…
Read more...

Swati Maliwal : అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులు

ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ కు బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. బిగ్ బాస్ లో సాజిద్ ఖాన్ పై లేఖ రాసినందుకు ఆమెను చంపుతామంటూ పేర్కొన‌డం చ‌ర్చ‌కు దారితీసింది. మీటూ ఆరోప‌ణ‌ల‌పై ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చీఫ్ స్వాతి…
Read more...

MLA Seethakka : ఎమ్మెల్యే సీత‌క్క‌కు డాక్ట‌రేట్ ప్ర‌దానం

ఆమె ఒక‌ప్పుడు న‌క్స‌లైట్ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి వ‌చ్చారు. ప్ర‌స్తుతం ములుగు శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. క‌ష్ట కాలంలో త‌న వారికి అండ‌గా నిల‌వ‌డం ఆమె నైజం.…
Read more...

Swati Maliwal : సాజిద్ ఖాన్ కు మ‌హిళా క‌మిష‌న్ షాక్

ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ ఖాన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. బిగ్ బాస్ షో నుంచి సాజిద్ ఖాన్ ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ కేంద్ర స‌మాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాసింది.…
Read more...

Parastou Forouhar : మ‌హిళ‌ల‌పై ఇరాన్ ఉక్కుపాదం

ఇరాన్ అట్టుడుకుతోంది. మ‌హిళ‌ల ప‌ట్ల అక్క‌డి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు మ‌రింత నిర‌స‌న వ్య‌క్తం చేసేలా చేస్తున్నాయి. దీనిపై బాధిత మ‌హిళ‌లు భ‌గ్గుమంటున్నారు. హిజాబ్ విష‌యంపై ఓ యువ‌తిని పోలీసులు హ‌త్యకు పాల్ప‌డ‌డం ఇప్పుడు ఇరాన్ పై…
Read more...

Archana Gulati : గూగుల్ పాల‌సీ హెడ్ అర్చ‌న గులాటీ గుడ్ బై

గూగుల్ కు భారీ షాక్ త‌గిలింది. టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఇండియా పాల‌సీ హెడ్ గా ఉన్న అర్చ‌న గులాటీ గుడ్ బై చెప్పారు. తాను గూగుల్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. గ‌తంలో కాంపిటీష‌న్ క‌మీష‌న్ ఆఫ్…
Read more...

Suella Braverman : సుయెల్లెకు క్వీన్ ఎలిజబెత్ -2 అవార్డు

భార‌త సంత‌తికి చెందిన సుయెల్లా బ్రేమ‌ర్ మ‌న్ కు అరుదైన పుర‌స్కారం ద‌క్కింది. ఆమె యునెటెడ్ కింగ్ డ‌మ్ లో మంత్రిగా ఉన్నారు. మొట్ట మొద‌టిసారిగా క్వీన్ ఎలిజ‌బెత్ II అవార్డును గెలుచుకున్నారు. ప్ర‌స్తుతం బ్రిటీష్ హోం సెక్ర‌ట‌రీగా ఉన్నారు…
Read more...

Navika Kumar SC : న‌వికా కుమార్ కు సుప్రీం ఊర‌ట

భార‌త దేశంలో మోస్ట్ పాపుల‌ర్ జ‌ర్న‌లిస్ట్ యాంక‌ర్ల‌లో న‌వికా కుమార్ ఒక‌రుగా ఉన్నారు. ఆమె చ‌ర్చ‌లు చేప‌ట్ట‌డంలో, ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించ‌డంలో దిట్ట‌. ఇదిలా ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన బ‌హిష్కృత నాయ‌కురాలు నూపుర్ శ‌ర్మ తో…
Read more...