Browsing Category

Women

Women

Neha Narkhede : రిచ్ లిస్ట్ లో నేహా నార్ఖేడ్ రికార్డ్

భార‌త దేశ ధ‌న‌వంతుల జాబితాలో అతి పిన్న వ‌యస్సు క‌లిగిన సెల్ఫ్ మేడ్ మ‌హిళా ధ‌న‌వంతురాలిగా నిలిచారు నేహా నార్ఖేడ్ . ఆమె మ‌హారాష్ట్ర‌లోని పూణేలో పెరిగారు. కాన్ ఫ్లూయెంట్ తో పాటు ఓపెన్ సోర్స్ మెసేజింగ్ సిస్ట‌మ్ లో టాప్ గా ఉన్న అపాచీ కాఫ్కా…
Read more...

Priyanka Chaturvedi : పార్ల‌మెంట్ సాక్షిగా వివ‌క్ష నిజం – ప్రియాంక‌

మ‌హిళా సాధికారిత‌కు పెద్ద పీట వేస్తానంటూ మాయ మాట‌లు చెబుతూ వ‌స్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల మ‌హిళ‌ల‌కు చ‌ట్ట స‌భ‌లలో 33 శాతం రిజ‌ర్వేష‌న్…
Read more...

PM Modi Heeraben : ఈసారి అమ్మ వ‌ద్ద‌కు వెళ్ల లేక పోయా – మోదీ

భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర ఆవేద‌నకు లోన‌య్యారు. సెప్టెంబ‌ర్ 17న ఆయ‌న పుట్టిన రోజు. స‌రిగ్గా ఇదే రోజు 1950లో గుజ‌రాత్ లో జ‌న్మించారు. ఇంకా మోదీ త‌ల్లి హీరా బెన్ జీవించి ఉన్నారు. 71 ఏళ్లు పూర్తయి 72వ ఏట అడుగు పెట్టారు…
Read more...

Bilkis Bano Agitation : బిల్కిస్ బానో కోసం పాద‌యాత్ర‌కు సిద్ధం

బిల్కిస్ బానో దేశాన్ని కుదిపేసిన పేరు. 2002లో గుజ‌రాత్ రాష్ట్రంలో చోటు చేసుకున్న మార‌ణ హోమానికి ఆమె సజీవ సాక్ష్యం. అంతే కాదు త‌న‌ను సామూహికంగా అత్యాచారం చేశారు. రేప్ న‌కు గురైన స‌మ‌యంలో బిల్కిస్ బానో గ‌ర్భ‌వ‌తిగా ఉన్నారు. త‌న క‌ళ్ల ముందే…
Read more...

Ashok Gehlot : మ‌హిళల‌కు అశోక్ గెహ్లాట్ తీపిక‌బురు

రాజస్థాన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళా సాధికార‌తలో భాగంగా ఇంటి నుంచి ప‌ని చేసే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీఎం అశోక్ గెహ్లాట్. త్వ‌ర‌లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి నుంచే మ‌రోసారి…
Read more...

Gender Discrimination : లింగ వివ‌క్ష నిజం ఉపాధికి దూరం

భార‌త దేశం అన్ని రంగాల్లో ముందంజ‌లో ఉంద‌ని, ప్ర‌పంచ ఆర్థిక రంగంలో ఐదో స్థానంలో నిలిచింద‌ని గొప్ప‌లు చెబుతున్న ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట‌ల‌న్నీ ఉట్టివేన‌ని తేలింది. ప్ర‌ధానంగా ఉపాధి విష‌యంలో లింగ వివ‌క్ష ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌గా…
Read more...

Boy Apology : పంతులమ్మ‌కు చిన్నారి క్ష‌మాప‌ణ వైర‌ల్

సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఎవ‌రు ఎప్పుడు వైర‌ల్ అవుతారో చెప్ప‌లేం. ఒక్కోసారి ఇలాంటి స‌న్నివేశాలు మ‌నుషుల్ని క‌ట్టి ప‌డేస్తాయి. గురు, శిష్యుల బంధం అన్ని బంధాల కంటే గొప్ప‌ది. ప్ర‌ధానంగా పెద్దాయ్య‌క పిల్ల‌లు ఎలా చెబితే అలా వింటారు. కానీ చిన్న…
Read more...

Shazia Ilmi : ప‌రివార్ లో షాజియా కామెంట్స్ ప‌రేషాన్

భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నాయ‌కురాలు షాజియా ఇల్మీ బిల్కిస్ బానో కేసులో దోషుల‌ను విడుద‌ల చేయ‌డం, ఆపై స‌త్క‌రించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. త‌న అభిప్రాయాల‌ను కుండ బ‌ద్ద‌లు కొట్టింది. బీజేపీ అనుబంధ సంస్థ విశ్వ హిందూ ప‌రిష‌త్ కు…
Read more...

Haryana Panel Chief : హ‌ర్యానా ప్యాన‌ల్ చీఫ్ భాటియా ఫైర్

హ‌ర్యానా మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రేణు భాటియా నిప్పులు చెరిగారు. ఓ కేసుకు సంబంధించి విచార‌ణ చేప‌డుతున్న స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన మ‌హిళా పోలీస్ అధికారిపై నోరు పారేసుకున్నారు. ఆపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ గెటవుట్ అంటూ ఊగి…
Read more...

Juhi Kore : ఆక్స్ ఫ‌ర్డ్ స్టూడెంట్ జూహీ కోర్ నోట్ వైర‌ల్

భార‌తీయ సంత‌తికి చెందిన ఆక్స్ ఫ‌ర్డ్ విద్యార్థిని జూహీ కోర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. ఆమె త‌న తాత గురించి రాసిన నోట్ ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ నోట్ తో ఆమె స‌ద‌రు యూనివ‌ర్శిటీ నుండి మాస్ట‌ర్స్ ప‌ట్టా పొందిన‌ట్లు ప్ర‌క‌టించింది.…
Read more...