Browsing Category

Sports

Sports

Asian Champions Trophy : ఆసియా హాకీ చాంపియ‌న్స్ మ‌న‌దే

Asian Champions Trophy : భార‌త్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ హాకీ చాంపియ‌న్ షిప్ ను భార‌త జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. టోర్నీలో హాట్ ఫెవ‌రేట్ గా దిగింది మ‌న టీమ్.
Read more...

Sri Lanka Squad Asia Cup 2023 : శ్రీ‌లంక విజేత‌గా నిలుస్తాందా

Sri Lanka Squad Asia Cup 2023 : అంద‌రి క‌ళ్లు ఆసియా క‌ప్ పై ఉన్నాయి. కోట్లాది మంది క్రీడాభిమానులు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో ఆసియా క‌ప్ జ‌ర‌గ‌నుంది.
Read more...

Pakistan Squad Asia Cup 2023 : ఆసియా క‌ప్ పై పాకిస్తాన్ ఫోక‌స్

Pakistan Squad Asia Cup 2023 : ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఆసియా క‌ప్ 2023 వ‌చ్చే సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీలో ఆరు జ‌ట్లు పాల్గొంటున్నాయి.
Read more...

India Squad Asia Cup 2023 : ఆసియా క‌ప్ ఇండియా స్క్వాడ్

India Squad Asia Cup 2023 : ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఆసియా క‌ప్ 2023 వ‌చ్చే సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల క్రికెట్ బోర్డులు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి.
Read more...

Mohammad Azaharuddin : అజారుద్దీన్ కు చేదు అనుభ‌వం

Mohammad Azaharuddin : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ , ప్ర‌స్తుత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కీల‌క‌మైన పోస్టులో ఉన్న మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు చేదు అనుభ‌వం మిగిలింది.
Read more...

Ajit Agarkar : ఆసియా..వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టుపై ఉత్కంఠ

Ajit Agarkar : ఈ ఏడాది రెండు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన క్రికెట్ టోర్నీలు జ‌ర‌గ‌నున్నాయి. ఒక‌టి ఆసియా క‌ప్ , రెండోది ఐసీసీ నిర్వ‌హించి వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్. దీనికి భార‌త్ ఆతిథ్యం ఇస్తోంది.
Read more...

Daniel Vettori : స‌న్ రైజ‌ర్స్ హైద్రాబాద్ కోచ్ గా వెట్టోరీ

Daniel Vettori : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న లారాను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.
Read more...

Rohit Sharma Launch : యుఎస్ లో రోహిత్ క్రికెట్ అకాడమీ

Rohit Sharma Launch : అమెరికాలో ప్ర‌స్తుతం క్రికెట్ కు జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇక్క‌డ‌ ఇప్ప‌టికే క్రికెట్ లీగ్ ల‌ను ప్రోత్స‌హిస్తోంది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్స‌ల్ (ఐసీసీ).
Read more...

Hardik Pandya : విండీస్ క్రికెట్ బోర్డుపై పాండ్యా ఫైర్

Hardik Pandya : టీమిండియా టి20 జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం త‌న సార‌థ్యంలోని టీమ్ వెస్టిండీస్ లో ప‌ర్య‌టిస్తోంది. ఇప్ప‌టికే భార‌త్ టెస్టు, వ‌న్డే సీరీస్ గెలుచుకుంది.
Read more...

Asians Champions Trophy 2023 : చైనాను ఓడించిన భార‌త్

Asians Champions Trophy 2023 : ఛాంపియ‌న్ చైనాకు చుక్క‌లు చూపించింది భార‌త హాకీ జ‌ట్టు. ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా భార‌త పురుషుల హాకీ జ‌ట్టు 7-2 తేడాతో చైనాను ఓడించింది.
Read more...