Browsing Category

Sports

Sports

India vs Ireland 2nd T20 : సిరీస్ పై క‌న్నేసిన టీమిండియా

India vs Ireland 2nd T20 : ఏడాది కాలం త‌ర్వాత తిరిగి ఎంట్రీ ఇచ్చిన జ‌స్ప్రీత్ బుమ్రా సార‌థ్యంలోని భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుతం ఐర్లాండ్ లో టి20 సీరీస్ ఆడుతోంది.
Read more...

Rahul Gandhi : సూఫియాను అభినందించిన రాహుల్

Rahul Gandhi : ప్ర‌ముఖ భార‌తీయ అల్ట్రా ర‌న్న‌ర్ సూఫియా సూఫీ ఆనందానికి లోన‌య్యారు. అంత‌కు మించి ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. కార‌ణం ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆమెను క‌లిసి ప్ర‌త్యేకంగా అభినందించ‌డం.
Read more...

Team India : ఐర్లాండ్ కు చేరుకున్న భార‌త్

Team India : బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు కెప్టెన్ల‌ను మార్చింది. విండీస్ టూర్ కు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. ఆసియా క‌ప్ కు రుతురాజ్ గైక్వాడ్ ను, వ‌ర‌ల్డ్ క‌ప్ కు రోహిత్ శ‌ర్మ‌ను నియ‌మించింది.
Read more...

Sitanshu Kotak : భార‌త జ‌ట్టు కోచ్ గా సితాన్సు కోట‌క్

Sitanshu Kotak : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్ష‌న్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సౌరాష్ట్ర మాజీ క్రికెట‌ర్ , ప్ర‌స్తుత ఇండియా ఎ ప్ర‌ధాన కోచ్ గా ఉన్న సితాన్సు కోట‌క్ ను హెడ్ కోచ్ గా నియ‌మించింది.
Read more...

RS Praveen Kumar : స్పోర్ట్స్ స్కూల్ లో ప‌శువుల డాక్ట‌రా

RS Praveen Kumar : రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూల్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ట్వీట్ చేయ‌డం ఆ వెంట‌నే మంత్రి విర‌స‌నోళ్ల శ్రీనివాస్ గౌడ్ స్పందించ‌డం జ‌రిగింది.
Read more...

Ronaldo Win Title : రొనాల్డో తొలి టైటిల్ కైవ‌సం

Ronaldo Win Title : క్రిస్టియానో రొనాల్డో ఆధ్వ‌ర్యంలోని అల్ నాస్ట్ర్ క్ల‌బ్ అర‌బ్ క్ల‌బ్ ఛాంపియ‌న్స్ క‌ప్ కైవ‌సం చేసుకుంది. అల్ - హిలాల్ జ‌ట్టుపై 2-1 తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించింది.
Read more...

Yashasvi Jaiswal : చెల‌రేగిన య‌శ‌స్వి జైస్వాల్

Yashasvi Jaiswal : విండీస్ తో జ‌రిగిన నాలుగో టి20 మ్యాచ్ లో భార‌త జ‌ట్టు 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. 5 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా వెస్టిండీర్, భార‌త జ‌ట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలుపొంది చెరీ స‌మానంగా ఉన్నాయి.
Read more...

IND vs WI 4th T20 : ఓపెన‌ర్స్ అదుర్స్ భార‌త్ సూప‌ర్

IND vs WI 4th T20 : విండీస్ టూర్ లో భాగంగా జ‌రిగిన టి20 మ్యాచ్ లో భార‌త జ‌ట్టు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఆతిథ్య జ‌ట్టు వెస్టిండీస్ ను మ‌ట్టి క‌రిపించింది.
Read more...

MK Stalin : హాకీ జ‌ట్టుకు స్టాలిన్ న‌జ‌రానా

MK Stalin : భార‌త హాకీ జ‌ట్టు జైత్ర యాత్ర కొన‌సాగించింది. చెన్నై వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ హాకీ చాంపియ‌న్ షిప్ ట్రోఫీని వ‌రుస‌గా నాలుగోసారి కైవ‌సం చేసుకుంది.
Read more...