Browsing Category

Sports

Sports

R Praggnandha : క్యాండిడేట్స్ టోర్నీకి ప్ర‌జ్ఞానంద అర్హ‌త‌

R Praggnandha : తమిళ‌నాడుకు చెందిన రమేశ్ బాబు ప్ర‌జ్ఞానంద అరుదైన ఘ‌న‌త సాధించారు. తాజాగా జ‌రిగిన చెస్ ప్ర‌పంచ క‌ప్ లో రెండో స్థానంలో నిలిచారు. వ‌చ్చే ఏడాది కెన‌డాలో ఏప్రిల్ లో జ‌రిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హ‌త సాధించాడు.
Read more...

Sachin Tendulkar : నేష‌న‌ల్ ఐకాన్ గా స‌చిన్ – ఈసీ

Sachin Tendulkar : కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌ముఖ భార‌తీయ మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ను నేష‌న‌ల్ ఐకాన్ గా ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది.
Read more...

Heath Streak : మాజీ క్రికెట‌ర్ హీత్ స్ట్రీక్ క‌న్నుమూత‌

Heath Streak : జింబాబ్వే క్రికెట్ లో విషాదం నెల‌కొంది. ఆ దేశ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ ప్ర‌ముఖ క్రికెట‌ర్ హీత్ స్ట్రీక్ క్యాన్స‌ర్ వ్యాధితో మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌సు 49 ఏళ్లు.
Read more...

BCCI Rejects : హెచ్‌సిఏ అభ్య‌ర్థ‌న బీసీసీఐ తిర‌స్క‌ర‌ణ

BCCI Rejects : భార‌త్ లో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా కొన‌సాగుతున్నాయి. బీసీసీఐ షెడ్యూల్ కూడా విడుద‌ల చేసింది.
Read more...

Sanju Samson Back Up : సంజూ శాంస‌న్ బ్యాక‌ప్ ప్లేయ‌రా

Sanju Samson Back Up : బీసీసీఐ కొంద‌రి ప‌ట్ల ఎంత క‌చ్చితంగా ఉంటుందో కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ను చూస్తే తెలుస్తుంది. ముంబైకి చెందిన సూర్య కుమార్ యాద‌వ్ ఆ మ‌ధ్య‌న వ‌రుసగా ఫెయిల్ అవుతూ వ‌చ్చినా కంటిన్యూ చేసింది.
Read more...

Asia Cup 2023 India Squad : ఆసియా క‌ప్ భార‌త జ‌ట్టు డిక్లేర్

Asia Cup 2023 India Squad : ఈ ఏడాదిలో జ‌రిగే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆసియా క‌ప్ 2023కి సంబంధించి బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం బీసీసీఐ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ ప్ర‌క‌టించారు.
Read more...

Spain Create Win : ఫిఫా వ‌రల్డ్ క‌ప్ ఛాంపియ‌న్ స్పెయిన్

Spain Create Win : యావ‌త్ ప్ర‌పంచం ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసింది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌హిళా చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ ను. కోట్లాది మంది వీక్షించారు ఈ కీల‌క పోరును.
Read more...

Azharuddin Rajiv Gandhi : అరుదైన నేత రాజీవ్ గాంధీ

Azharuddin Rajiv Gandhi : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్, మాజీ ఎంపీ, ప్రస్తుత టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
Read more...

Mohammad Azharuddin : నెట్టింట్లో అజ్జూ భాయ్ హ‌ల్ చ‌ల్

Mohammad Azharuddin : మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. మ‌ణిక‌ట్టు మాంత్రికుడిగా , భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎన‌లేని గుర్తింపు, అద్భుత‌మైన విజ‌యాలు అందించిన కెప్టెన్ గా గుర్తింపు పొందాడు.
Read more...