Kanaka Durga Temple : అంగరంగ వైభవంగా దుర్గమ్మ గుడిలో శ్రీ పంచమి వేడుకలు

దుర్గమ్మ ఆలయానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు

Kanaka Durga Temple: ప్రముఖ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే బారులు తీరారు. శ్రీ పంచమి సందర్భంగా విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. దుర్గమ్మ ఆలయానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మ కలంతో రాస్తే కచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

Kanaka Durga Temple Update

కొంతమంది ఇది ఆనవాయితి గా ప్రతి సంవత్సరం పంచమి వేడుకలకు అమ్మవారి దర్శనానికి వస్తామంటూ చెప్పుకొచ్చారు. హిందువులు ఇది ఒక నమ్మకంగా భావిస్తుంటారు. అందులోని ఇంద్రకీలాద్రి లో కొలువై ఉన్న  కనక దుర్గమ్మ ని ఎన్నో వందల ఏళ్ల నుంచి చాల ప్రసిద్దిగాంచిన దేవతగా భావిస్తారు.

Also Read : YS Sharmila: డీఎస్సీ నోటిఫికేషన్ పై జగన్ కు వైఎస్ షర్మిల 9 ప్రశ్నలు !

Leave A Reply

Your Email Id will not be published!