RCB vs KKR IPL 2022 : స‌మ ఉజ్జీల పోరులో గెలిచేది ఎవ‌రో

ఐపీఎల్ లో కీల‌క మ్యాచ్ పై ఉత్కంఠ

RCB vs KKR IPL 2022  : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా స‌మ ఉజ్జీలు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ ను ఓడించి జోరు మీదుంది.

ఇక రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు పంజాబ్ కింగ్స్(RCB vs KKR IPL 2022 )చేతిలో ప‌రాజ‌యం పాలైంది. .

ఇరు జ‌ట్ల‌లో కేకేఆర జోష్ లో ఉండ‌గా బెంగ‌ళూరు ఇంకా బోణీ కొట్ట లేదు. ఇవాళ జ‌రిగే పోరులో ఎవ‌రు గెల‌స్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ఇరు జ‌ట్లు బ‌లంగా ఉన్నాయి. కానీ చివ‌రి వ‌ర‌కు చెప్ప‌లేం. ఆయా జ‌ట్ల ప‌రంగా ఆట‌గాళ్లు మ్యాచ్ జ‌రిగే కంటే ముందు ప్ర‌క‌టిస్తారు.

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్ గా ఉండ‌గా డుప్లెసిస్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు స్కిప్ప‌ర్ గా ఉన్నారు.

కేకేఆర్ త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్

, స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఆడ‌తారు.

రాయ‌ల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జ‌ట్టుకు డుప్లెసిస్ కెప్టెన్. ఇక జ‌ట్టులో విరాట్ కోహ్లీ, రూథ‌ర్ ఫోర్డ్ , లువ్నిత్ సిసోడియా, గ్లెన్ మాక్స్ వెల్

, వానిందు హ‌స‌రంగా, అనీశ్వ‌ర్ గౌత‌మ్ , సిద్దార్త్ కౌల్ , జోష్ హాజ‌ల్ వుడ్ ఆడ‌తారు. దినేశ్ కార్తీక్ , మ‌హిపాల్ లామ్రోర్ , అనుజ్ రావ‌త్ , డేవిడ్ విల్లీ,

ఫిన్ అలెన్ , క‌ర్ణ్ శ‌ర్మ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్ , జాసన్ బెహ్రిండోర్స్ , చామ వి మిలింద్ , ప్ర‌భు దేశాయ్, షాబాద్ అహ్మ‌ద్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ , ఆకాశ్ దీప్ ఉన్నారు.

Also Read : య‌జ్వేంద్ర చహ‌ల్ అరుదైన ఘ‌న‌త

Leave A Reply

Your Email Id will not be published!