Sreeleela : మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీ లీల అందాలు అదరహో

Sreeleela : ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఆమె టాప్ హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది శ్రీ లీల. మరో కన్నడ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ ను ఏలేస్తోంది. పెళ్లి సందడిలాంటి ఓ పెద్ద ఫ్లాప్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. తర్వాత తన అందం, అభినయంతో శ్రీలీల దూసుకెళ్తోంది.

ఇప్పుడామె ఓ లక్కీ ఛార్మ్ గా మారిపోయింది. పెద్ద పెద్ద హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తోంది. ముఖ్యంగా ధమాకా సూపర్ హిట్ తర్వాత శ్రీలీల రేంజ్ మరో లెవల్ కు వెళ్లింది. ప్రస్తుతం 8 సినిమాలకు సంతకాలు చేయగా.. అందులో మూడు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్నాయి.

ఒక పక్క సినిమాలతో బిజీ ఉన్న సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ తన అంద చందాలను రేకిత్తిస్తోంది. అసలే అమ్మడు ఫుల్ బ్యూటిఫుల్. ఇలా పోస్తూ చేస్తుందోలేదో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా కొన్ని తన సొగసరి అందాలను పోస్ట్ చేసింది. TeluguISM - SreeleelaTeluguISM - Sreeleela

TeluguISM - Sreeleela

TeluguISM - Sreeleela

TeluguISM - Sreeleela

TeluguISM - Sreeleela

Also Read : హాట్ క్లీవేజ్ షో తో కాక రేపిన రకుల్ ప్రీత్ సింగ్

Leave A Reply

Your Email Id will not be published!