Browsing Tag

Breaking

AP Govt : ఏపీ సర్కార్ వైఎస్ఆర్ జిల్లా పేరు మారుస్తూ సంచలన నిర్ణయం

AP Govt : వైఎస్సార్ జిల్లా పేరును మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా పేరును కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

NIA Arrest : పాక్ తో గూఢచర్యం కేసులో సిఆర్పిఎఫ్ జవాన్ అరెస్ట్

NIA : దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది.
Read more...

Covid-19 Updates : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన కరోనా విజృంభణ.. మహారాష్ట్రలో 43 కొత్త కేసులు

Covid-19 : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు మరోసారి ప్రబలుతున్న వేళ, తాజాగా ఇండియాలోని మహారాష్ట్రలో కూడా ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి.
Read more...

Donald Trump : రష్యా అధ్యక్షుడు పుతిన్ పై భగ్గుమన్న ట్రంప్

Donald Trump : ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం భీకర దాడులకు దిగింది. ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా వందలాది మిసైళ్లు, డ్రోన్లను రష్యా ప్రయోగించింది.
Read more...

TG Cabinet : రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కాబినెట్ సబ్ కమిటీ ఆమోదం

TG Cabinet : తెలంగాణలో ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రతీవారమూ ప్రత్యేక కసరత్తు చేయాలని భావిస్తోంది.
Read more...

Israel Airstrikes : ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం

Israel Airstrikes : ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణల కారణంగా.. గాజాలో సామాన్యుల పరిస్థితి గాలిలో దీపంగా మారింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటికే వేలాది మంది చిన్నారులు మరణించారు.
Read more...

Dwarampudi Chandrasekhar Reddy: సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగొద్దు – ద్వారంపూడి

Dwarampudi Chandrasekhar Reddy : నిర్మాత నట్టికుమార్ వ్యాఖ్యలపై కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ ప్రకటనలో పేర్కొన్నారు.
Read more...

Pinnelli Ramakrishna Reddy : టీడీపీ కీలక నేత దారుణ హత్య.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోదరులపై కేసు

Pinnelli Ramakrishna Reddy : మాచర్ల నియోజకవర్గంలో శనివారం నాడు జంట హత్యలు జరిగాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను దారుణంగా హత్యచేశారు.
Read more...

Minister Kishan Reddy : మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మరింత మమేకమవుతున్న ప్రధాని

Kishan Reddy : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీ బాత్ ద్వారా ప్రజలకు చాలా అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Read more...