Browsing Tag

Breaking

MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి – ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : కేసీఆర్‌ దేవుడు... కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. కేసీఆర్‌కు నేను రాసిన లేఖ బయటకు వస్తే... పార్టీలో ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Read more...

Supreme Court: పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షా వేయని సుప్రీంకోర్టు

Supreme Court : బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించడానికి అమలుచేస్తున్న ఓ పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు.
Read more...

India: పాక్‌ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టేందుకు భారత్‌ ప్రయత్నాలు

India : పాకిస్థాన్‌ కు ఆర్థిక సాయం అందించే ప్రపంచ బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎన్‌ఏటీఎఫ్‌)లను కలవాలని భారత్‌ యోచిస్తోంది.
Read more...

Pakistan Spy: పాకిస్థాన్‌ కు గూఢచర్యం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Pakistan Spy : పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ బృందం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొంది.
Read more...

Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి ! భారత ఎంపీలకు తృటిలో తప్పిన ప్రమాదం !

Drone Attack: రష్యా వెళ్లిన మన ఎంపీల బృందానికి అనుకోని చిక్కు వచ్చిపడింది. సరిగ్గా భారత ఎంపీల విమానం అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో రష్యా మీద ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది.
Read more...

Encounter: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌ ! నలుగురు మావోయిస్టులు మృతి !

Encounter : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.
Read more...

YS Jagan: ‘చంద్రబాబు సర్కార్‌’పై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌

YS Jagan : అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.... రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
Read more...

Pawan Kalyan: రావివలస గ్రామస్థులతో పవన్ కల్యాణ్ ‘మన ఊరు-మాటా మంతి’

Pawan Kalyan : వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి... శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామస్థులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు
Read more...

Minister Nadendla Manohar: కొత్త రేషన్‌ కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు – మంత్రి…

Minister Nadendla Manohar : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారు మ్యారేజ్ సర్టిఫికెట్ దాఖలు చేయాలని వస్తున్న వదంతులపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.
Read more...

MLC Kavitha: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ

MLC Kavitha : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కు... అతని కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
Read more...