Browsing Tag

Breaking

YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దత్తుగా షర్మిల నిరహార దీక్ష

YS Sharmila : విశాఖలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల దీక్షా శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆమరణ నిరహార దీక్షకు దిగారు.
Read more...

Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Minister Uttam Kumar Reddy : తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌... కోదాడలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.
Read more...

KTR: కేసీఆర్‌ కు కాళేశ్వరం కమీషన్ నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఫైర్

KTR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
Read more...

Orphan Girl: అనాథ యువతి పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Orphan Girl : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష... ఓ అనాథ యువతి పెళ్ళికి పెళ్ళి పెద్ద స్థానంలో నిలబడి తన గొప్ప మనసును చాటుకున్నారు.
Read more...

Iran: ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్‌ ప్రణాళిక – అమెరికా ఇంటెలిజెన్స్‌

Iran : ఇరాన్‌ లోని అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్‌ ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఈ విషయాన్ని పసిగట్టినట్లు సమాచారం.
Read more...

Anuradha Paswan: రాజస్థాన్‌ పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికూతురు ! 26వ పెళ్లితో బట్టబయలైన వ్యవహారం !

Anuradha Paswan : పెళ్లి పేరుతో అమాయికుల్ని మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...

YouTuber Jyoti Malhotra: ఎన్ఐఏ చేతిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ టూర్ డైరీ

YouTuber Jyoti Malhotra : హర్యానా పోలీసులు యూట్యూబర్ ముసుగులో పాకిస్తాన్ కు గూడచర్యం చేస్తున్న జ్యోతి మల్హోత్రా డైరీని స్వాధీనం చేసుకోవడంతో... మరింత రహస్య సమాచారం లభ్యమైంది.
Read more...

Banu Mushtaq: ‘హార్ట్‌ల్యాంప్‌’ రచయిత్రి బాను ముస్తాక్‌ కు బుకర్‌ ప్రైజ్‌

Banu Mushtaq : అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గౌరవనీయమైన సాహిత్య పురస్కారం, ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌ 2025 ను ఈసారి కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ అందుకున్నారు.
Read more...

ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆళ్లగడ్డ డిప్యూటీ ఈఈ

ACB Raids : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీఎస్పీడీసీఎల్ ఆళ్లగడ్డ డిప్యూటీ ఈఈ రవికాంత్ చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Read more...

AP Cabinet Meeting: ఏపీఐఐసీకి 615 ఎకరాల కేటాయిస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం

AP Cabinet Meeting : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం చంద్రబాబు చర్చించారు.
Read more...