Browsing Tag

Breaking

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకు నాంపల్లి కోర్టులో ఊరట

Minister Sridhar Babu : తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును శనివారం న్యాయస్థానం కొట్టి వేసింది.
Read more...

Jagadguru Rambhadracharya: జ్ఞానపీఠ్‌ పురస్కారం స్వీకరించిన గుల్జార్, రామభద్రాచార్య

Jagadguru Rambhadracharya : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని ప్రముఖ కవి, సినీ గేయరచయిత గుల్జార్‌కు, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు అందజేశారు.
Read more...

Tiranga Rally: విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ ! ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు, పవన్, పురందేశ్వరి !

Tiranga Rally : ఆపరేషన్ సిందూర్, అనంతరం పాకిస్తాన్ జరిపిన దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత సైనికులకు మద్దతుగా విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
Read more...

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితోపాటు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Read more...

Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. ఆయన గన్నవరంలో అక్రమ మైనింగ్‌ కు పాల్పడ్డారని... మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read more...

Supreme Court: కంచ భూముల్లో పచ్చదనం పునరుద్ధరిస్తారా ?  జైలుకెళ్తారా ?

Supreme Court : కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కంచ భూముల్లో పచ్చదనం పునరుద్ధరిస్తారా ?  జైలుకెళ్తారా ? అంటూ హెచ్చరించారు
Read more...

Minister Konda Surekha: మంత్రుల అవినీతిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Minister Konda Surekha : మంత్రులు, ప్రజాప్రతినిధుల అవినీతిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు చేసారు.
Read more...