Browsing Tag

Chief Election Commission

DIG Ammi Reddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు !

DIG Ammi Reddy: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు కొనసాగుతోంది. తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై వేటు వేసింది.
Read more...

IPS Transfers: ఏపీలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై బదిలీ వేటు !

IPS Transfers: ఏపీలో ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుతో పాటు విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
Read more...

Venkatarami Reddy: సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు !

Venkatarami Reddy: వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆరోపణలపై రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది.
Read more...

Janasena: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు !

Janasena: ఏప్రిల్‌ 16న భీమవరంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
Read more...

Sri Rama Navami: భద్రాద్రి రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి !

Sri Rama Navami: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది.
Read more...

Mamata Banerjee: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ‘ఈసీ’ ఎదుట దీక్ష చేస్తా – మమతా బెనర్జీ

Mamata Banerjee: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ఎదుట తాను నిరాహార దీక్ష చేపడతానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.
Read more...

Mukesh Kumar Meena: ఎన్నికల వేళ ఏపీలో రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం !

Mukesh Kumar Meena: ఏపీలో ఇప్పటి వరకు రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు.
Read more...

CEC Rajiv Kumar : కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

CEC Rajiv Kumar: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం ప్రకటించింది.
Read more...