Browsing Tag

janasena party

Janasena Symbol: స్వతంత్ర అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ కేటాయించడంపై హైకోర్టులో విచారణ !

Janasena Symbol:స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో జనసేన పిటిషన్‌ వేసింది.
Read more...

Janasena: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు !

Janasena: ఏప్రిల్‌ 16న భీమవరంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
Read more...

Janasena Star Campaigners: స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన జనసేన పార్టీ !

Janasena Star Campaigners: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.
Read more...

Pawan Kalyan: పిఠాపురం కొత్త ఇంట్లో పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు !

Pawan Kalyan: పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయడం ద్వారా క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Read more...

NDA Manifesto: ‘ప్రజా మేనిఫెస్టో’ లో సామాన్యులకు భాగస్వామ్యం కల్పిస్తున్న కూటమి !

NDA Manifesto: ప్రజల యొక్క అవసరాలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిని తమ మేనిఫెస్టోలో పెట్టడానికి ప్రజల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభిప్రాయాలను సేకరిస్తోంది.
Read more...

Janasena Party: అవనిగడ్డ, రైల్వే కోడూరు అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన !

Janasena Party: అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్దప్రసాద్‌ పేరును ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ఖరారు చేశారు.
Read more...

YSRC Leaders Satires: టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితాపై వైసీపీ నాయకుల సెటైర్లు !

YSRC Leaders Satires: పొత్తులో జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు కేటాయించడంపై అధికార వైసీపీ నాయకులు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.
Read more...

TDP Janaena Sand Protest: ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన ఉమ్మడి ఆందోళన !

TDP Janaena Sand Protest: రాష్ట్రంలో అధికార వైసీపీ నాయకులు చేసిన ఇసుక దోపిడీకు వ్యతిరేకంగా శనివారం ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది టీడీపీ-జనసేన ఉమ్మడి ఆందోళన.
Read more...

Pawan Kalyan: పార్టీ నిధికి రూ. 10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan : పార్టీ బలోపేతం, పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణకోసం... తాను స్వార్జితంగా సంపాదించిన రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు.
Read more...