Deputy CM Pawan Visit : కీలక అంశాలపై కేరళ ఆలయాల్లో డిప్యూటీ సీఎం పర్యటన
Deputy CM Pawan : దక్షిణాది రాష్ట్రాల ఆలయాల పర్యటనలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆయన కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు.
Read more...
Read more...