Browsing Tag

KTR

KTR : మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి లీగల్ నోటీసులు జారీ

KTR : లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఘటన హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపులు తిరుగుతోంది. అయితే మొదట్లో సివిల్ సర్వెంట్లకే పరిమితమైన ఈ ఘటనలో రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Read more...

KTR: ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌ !

KTR: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సీరియస్‌ గా స్పందించారు.
Read more...

KTR : కాంగ్రెస్ కి మా వల్ల కాదు నల్గొండ, ఖమ్మం నేతల వల్ల డేంజర్ అంటున్న కేటీఆర్

KTR : బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాట్లాడుతూ నిన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పర్యటన వీడియో చూస్తే నల్గొండ జిల్లాలో మనం ఎలా ఓడిపోయామో తెలియడంలేదని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
Read more...

Criminal Case on KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు !

Criminal Case on KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Read more...

KTR : కడియం శ్రీహరి లాంటి నాయకులు పార్టీ మారడంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR : పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు కారు దిగి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ అంశంపై పార్టీ అధినేత, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
Read more...

KTR: పదేళ్ల నిజం బీఆర్ఎస్… వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌ – కేటీఆర్‌

KTR: పదేళ్ల నిజం బీఆర్ఎస్... వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.
Read more...

KTR : ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యం – కేటీఆర్

KTR : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ మాతృసంస్థ బీజేపీలో చేరడం ఖాయమని కేటీఆర్ అన్నారు.
Read more...

KTR Slams : లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు.
Read more...

Bandi Sanjay Slams : ఎం చేసారని కరీంనగర్ “కదనభేరీ” సభ…నిప్పులు చెరిగిన కరీంనగర్…

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల్లో ఆరు హామీలను అమలు చేయాల్సిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
Read more...

KT Ramarao: ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ లేఖ !

KT Ramarao: ఎల్‌ఆర్‌ఎస్‌- 2020 పథకంను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
Read more...