Election Commission of India: నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశం !
Election Commission of India: నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది.
Read more...
Read more...
